Wednesday, 4 November 2026

వార్తలు

మాచర్ల, ప్రత్తిపాడులో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 స్థానాలకు గాను ఆ పార్టీ నరసాపురంలో గెలుపొంది. రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాచర్ల, ప్రత్తిపాడులో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ మూడో…

శృతిమించిన సంబరాలు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో వైకాపా సంబరాలు శృతిమించాయి.ఉప ఎన్నికల్లో వూహించిన ఫలితాలు సాధించడంతో వైకాపా శ్రేణులు పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. అయితే ఆ పార్టీ నేత రెహ్మాన్‌ఖాన్‌ ఉత్సాహంతో ఉత్సాహంతో రెచ్చిపోయి కార్యకర్తలతో కలిసి తన వద్ద ఉన్న …

వైకాపా నేత రహ్మన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: వైకాపా నేత రహ్మన్‌ గాలీలోకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు. వైకాపా భారి మెజార్టీతో విజయసాధించిన ఉత్సహంతో సంబరాల్లో భాగంగా ఆయన కాల్పులు జరిపినాడు.

ఏడు స్థానాల్లో వైకాపా విజయం

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైకాపా ఏడింటిలో గెలుపొంది. 9 చోట్ల  మందంజలో కొనసాగుతోంది. ఎమ్మిగనూరు, ప్రతిపాడు, మాచర్ల, పోలవరం, రాయదుర్గం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో  ఆపార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.…