వరికి మద్దతు ధర పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.
హైదరాబాద్: చిరంజీవి తనయుడు ప్రముఖ సిని హీరో రాంచరణ్ ఉపాసనల వివాహం ఈ రోజు ఉదయం మొయినాబాద్‌లోని టెంపుల్ ట్రీ పాంహౌస్‌లో భారి వివాహ వేదికపై అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు సిని రాజకీయ ప్రముఖలు…
హైదరాబాద్: వాశాఖపట్నంలోని ఉక్కు కర్మగారంలో జరిగిన గాయపడిన బాధితులను నేడు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖకు వేళ్ళనున్నారు
`విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఈ రోజుకు 11కు చేరుకుంది. కేజీహెచ్ మార్చురీలో మృతదేహలకు పోస్టుమార్టం చేశారు. అనంతరం మృత దేహలను కుటుంబసభ్యులకు అప్పగించడం జరుగుతుంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,…
హైదరాబాద్:విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద స్థలాన్ని ఈ రోజు ఉక్కుశాఖ మంత్రి బేణిప్రసాద్ సంధర్శించి అధికారులను వివరాలను అడిగిఆ తెలుసుకుని అనంతరం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాధితులను సరామర్శించ నున్నారు.
హైదరాబాద్: తనపై మోపిన అభియోగాలను తొలగించాలని కోరుతూ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్యణ్యం దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలుచేయాడానికి సీబీఐ న్యాయస్థానాన్ని గడువు కోరింది. దాంతో ఎల్వీ సుబ్రహ్యణ్యం పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
ఢిల్లీ : 2041 వరకు మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేది చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిని మన్మోహన్ సింగ్ పేరు ప్రస్తావనే లేదని, రాష్ట్రపతి అభ్యర్థిని మమత ఎలా నిర్ణయిస్తారని ఆయన…
ఢిల్లీ: ద్రవ్యోల్బణం స్వల్పంగ మరోసారి పెరిగింది. ఏప్రిల్ నెలలో 7.23 గా ఉన్న ద్రవ్యోల్బణం మే నెలలో 7.55 శాతానికి పెరిగింది.
హైదరాబాద్: జగన్, విజయసాయిరెడ్డిలకు నార్కో పరిక్షలు జరపడానికి అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిలషన్‌ను జగన్, విజయసాయిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్ దాఖలు చేసినారు. న్యాస్థానం ఈ విచారనను ఈ నెల 19కి వాయిదా వేసింది.
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో 15సంవత్సరాల బాలికపై యాసిడి దాడి జరిగింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించిచారు. బాద్యులపై కఠిన చర్యలు లీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారి చేశారు.