Tuesday, 3 November 2026

వార్తలు

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పాయంత్రం కోర్‌ కమిటి భేటి

ఢిల్లీ: ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధితో చిదంబరం, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జి రక్షణ     మంత్రి ఆంటోనీలు సమావేశం అయినారు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంపై కోర్‌ కమిటిలో చర్చించింది. ఈ రోజు సాయంత్రం…

రికార్డ్‌ స్థాయిలో బంగారం ధర

హైదరాబాద్‌: 10 గ్రాముల బంగారం ధర రూ. 30.430గా నమెదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,500 కాగా కిలో వెండి ధర రూ. 55,700 నమోదయింది

కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీకి లేదు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి):  వరంగల్‌ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలైతే టీడీపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం…

పసిడి…రూ.31 వేలు!

హైదరాబాద్‌, జూన్‌ 13 : పసిడి ధర పరుగులు పెడుతోంది. 31 వేల రూపాయల సమీపంలో ఉంది. పెళ్ళిళ్లు, ఇతరాత్ర పంక్షన్లు లేకపోయినప్పటికి బంగారం ధర పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఇన్వెస్టర్లు అయోమయానికి లోనవుతున్నారు. బుధవారంనాడు పలు…

వాహనదారులకు శుభవార్త!

న్యూఢిల్లీ, జూన్‌ 13 : వాహనదారులకు శుభవార్త… రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోలు లీటరు ధర మరో రెండు రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడయిల్‌ ధరలు తగ్గడంతో చమురు సంస్థలు…

ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే తెలంగాణ

ధర్మారం : తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసినప్పుడే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్‌ అన్నారు. ధర్మారం మండలం అబ్బాస్‌పూర్‌లో నిర్వహించిన బీరప్పదేవుని ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంÛగా గద్దర్‌ మాట్లాడుతూ…

కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించిన ములాయం,మమత

న్యూడిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశం లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తిరస్కరించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంశం పై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతోబేటీ…

ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండం కుందనపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న పామాయిల్‌ అంతా నేలపాలైంది.దీని విలువ సుమారు 14 లక్షల రూపాయల మేరకు…

అవినీతికి కేంద్రంగా మారిన హైదరాబాద్‌ : కిరణ్‌బేడీ

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, అన్నా బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన అన్నా బృందం సభ్యులు బుధవారంలో మీడియాతో మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల…