Tuesday, 3 November 2026

వార్తలు

బాబా రాందేవ్‌ చంద్రబాబుతో భేటీ

హైదరాబాద్‌:అవీనీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాజకీయ పక్షాల మద్దతును కూడగడుతున్న యోగాగురు బాబా రాందేవ్‌ ఈ రోజు ఉదయం తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.అవినీతికి వ్యతిరేకంగా తాము చేపడుతున్న ఉద్యమానికి మద్దతివ్వాల్సిందిగా చంద్రబాబును కోరారు.చంద్రబాబుతోపాటు వివిధ రాజకీయ పక్షాల…

జగన్‌కు రిమాండ్‌ గడువు పొడిగింపు

హైదరాబాద్‌: సీబీఐ కోర్టు ఈనెల 25 వరకు జగన్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది.నేటితో జగన్‌ రిమాండ్‌ ముగియడంతో అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో  జగన్‌ను హాజరుపరిచారు. కోర్టులో సీబీఐ పిటిషన్‌ నార్కో పరీక్షకు  జగన్‌ను అనుమతించాలని దాఖలు చేసింది.…

గాలి బెయిల్‌ స్కామ్‌లో యాదగిరి అరెస్టు

నల్గొండ : గాలి జనార్ధన్‌ రెడ్డి వ్యవహరంలో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించిన రౌడీ షీటర్‌ యాదగిరిని పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐ, ఏసీబీ కళ్లు గప్పి పరారయ్యేఏదుకు ప్రయత్నించిన యాదగిరిని నల్గొండ జిల్లా చిట్యాలలో  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

వరకట్న హంతకులకు యావజ్జీవమే సరైనది

న్యూఢిల్లీ: వరకట్నం హత్యకేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగారం విధించాలని, అంత కంటే తక్కువ శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న దాహంతో నిస్సహాయులను అతి దారుణంగా చంపేవారికి యావజ్జీవ ఖైదు సరియైనదే అని జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌,జస్టిస్‌ రంజన్‌…

వచ్చే నెల 9న అవినీతిపై మహా ఉద్యమం : రాందేవ్‌

హైదరాబాద్‌ : వచ్చే నెల 9వ తేదీన దేశరాజధాని ఢిల్లీలో నల్లధనం వెలికితీత, అవినీతి నిర్మూలనపై మహా ఉద్యమం చేపట్టనున్నట్లు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే…

ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎన్నికల ప్రచారం సాఫీగా సాగిందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో…

11న కాకతీయ డిగ్రీ ఫలితాలు

వరంగల్‌: మార్చిలో జరిగిన డిగ్రీ బీఏ బికాం, బీబీఎం ప్రథమ, ద్వితీయ, తృతియ చదువుతున్న కరీంనగర్‌ వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ పరిధిలో 2.70 అక్షల మంది విధ్యార్థులు పరిక్షలు రాశారు. సమాదాన మూల్యంకన పూర్తి అయినది కాబాట్టి సోమవారం…

ఈజిప్డు మాజీ అధ్యక్షుడు ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

కైరో : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ముబారక్‌ ఆస్పత్రిలో చేర్పించిన వారం రోజుల తర్వాత ఆయన కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ముబాకర్‌ మరణించినట్లుగా వదంతులు వ్యాపించడంతో…

ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు ఉండదు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో ఆశాజనక ఫలితాలు వస్తాయని కేంద్ర మంత్రి వాయలార్‌ రవి తెలిపారు.ఈ రోజు       మీడియాతో  మాట్లాడుతూ ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికల తర్వాత నాయకత్వ మార్పు…

యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:  అమీర్‌పేట మైత్రివనం సమీపంలో ఈ రోజు యాక్సెల్‌ ప్రైవేటు యాడ్‌ ఏజెన్సీ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కార్యాలయంలో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో 12 లక్షల విలువైన 9 కంప్యూటర్లతోపాటు  ప్రింటింగ్‌ సామగ్రి…