Tuesday, 3 November 2026

వార్తలు

బీజపూర్‌లో కాల్పులు

చత్తీస్‌గఢ్‌: బీజపూర్‌ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్‌ఎఫ్‌ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

కాకతీయ ఐసెట్‌-12 ఫలితాల విడుదల

వరంగల్‌: కాకతీయ విశ్వవాద్యాలయం నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు ఈ రోజు ఉదయం 10.30కి కేయు వీసి వెంకటరత్నం ఫలితాలను విడుదల చేసాడు. 94.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా ఆయన తెలిపారు.

కడప నుండి రాజధానికి చేరుకున్న సిఎం

.హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో ప్రచారం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజధానాకా చేరుకున్నారు. వాయిలర్‌ రవి హైదరాబాద్‌ రావడంతో సిఎం త్వరగా వచ్చారు

హైదరాబాద్‌ చేరుకున్న సుష్మస్వరాజ్‌

పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.

తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు

తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు తిరుపతి: ఉప ఎన్నికలో బాగంగా ఎన్నికలో ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటువేయద్దని పిలుపునిచ్చారు.

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుంది:కోదండరాం.

పరకాలలో సురేఖ ఓడిపోతేనే తెలంగాణ వస్తుందని కోదండరాం అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ సమైక్య పార్టీ అని సమైక్య వాదాన్ని బలపరిచేందుకే విజయమ్మ పరకాలలో పర్యటించిందని పరకాలలో సురేఖ ఓడిపోవడం ద్వారానే తెలంగాణ సాధన సులభతరమౌతుందని కోదండరాం అన్నారు.

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌

హైదరాబాద్‌ : థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీ పైనల్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌ బురనప్రసెర్‌టస్క్‌పై 24-12,21-11తో సైనా సునాయాస విజయం సాధించింది.…

చిరంజీవికి ఈసీ నోటీసు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ చిరంజీవికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఈనెల 11న ఉప ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి ప్రసంగిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే తిరుమల అవిత్రమవుతుందని చిరంజీవి…

జడ్జి పట్టాభిపై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌:గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ విషయంలో న్యాయమూర్తి పట్టాభిరామరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవనీతి నిరోధక చట్టం సెక్షన్‌ (1). 13 (2). ఐపీసీ 120 (బి). 420. 417 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనతో…