Tuesday, 3 November 2026

వార్తలు

విద్యుత్‌ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం

విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

సచిన్‌కు విశాలమైన భవనం

ిల్లీ: ఇటివల రాజ్యసభకు ఎన్నికైన భారత క్రికెటర్‌ సచిన్‌ టెండుల్‌కర్‌కు ప్రభుత్వం సువిశాలమైన భవనం కేటాయించింది.

కోండా చరియలకింద చిక్కుకున్న 400మంది

కాశ్మీర్‌లో కొండచరియలు విరిగి పడటంతో నాలుగు వందల మందికి పైగా చరాయలకింద చిక్కుకున్నరు ఈ సంఘటణ కర్దుం         గపాలో జరిగింది వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆదేశఙం మేరకు సైన్యం సహయక చర్యలు చేపడుతుంది. దగ్గరలోని ఆసుపత్రికి వీరిని తరలిస్తుంది

పరకాలలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

వరంగల్‌ : పరకాల ఉప ఎన్నిక ల్లో ప్రచారంలో భాగంగా టీఆర్‌ ఎస్‌ అధినేతకేసీఆర్‌ వరంగల్‌ కు రానున్నారు.  టీ ఆర్‌ ఎస్‌ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

మంత్రి ధర్మాన వివరణపై ఈసీ అసంతృప్తి

హైదరాబాద్‌: మతపరమైన వ్యాఖ్యలపై ధర్మాన ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాథ్యతగల పదవిలో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈసీ ముందలించింది. మరోమారు ఇలాంటివి పునరావృతమైతే ధర్మానపై కఠిన చర్యలు తప్పవని…

పెషావర్‌లో బాంబు దాడి-19 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పెషావర్‌లో తీవ్రవాదులు ఓ బస్సుపై జరిపి బాంబు దాడిలో 19 మంది మరణించారు. సివిల్‌ సెక్రటేరియట్‌ సిబ్బందితో ఉన్న బస్సుపై పెషావర్‌లోని చర్సద్ద రోడ్డులో వెళుతుండగా తీవ్రవాదుస్త్ర రిమోట్‌ కంట్రోల్‌తో బాంబు పేల్చడంతో ఈ ఘటన…

రాష్ట్ర హజ్‌ కమిటీకి అదనపు కోటా మంజూరు

హాఫిజ్‌ బాబానగర్‌, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీకి ఈ సంవత్సరం కేంద్ర హజ& కమిటీ తరపు నుంచి 916 అదనపు సీట్లు మంజూరుచేసినట్లు రాష్ట్ర హజ్‌ కమిటీ అధ్యక్షులు సయ్యాద్‌ఖలీద్‌ ఉద్దీన్‌ అహ్మద్‌ అన్నారు. మంజూరైన అదనపు…