Sunday, 15 November 2026

హైదరాబాద్

బీఆర్ఎస్ సభ్యులపై దానం నాగేందర్ పరుషపదజాలం…

హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశమివ్వడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో బీఆర్ఎస్…

రాణించిన టీమిండియా బౌలర్లు… తక్కువ స్కోరుకే పరిమితమైన శ్రీలంక

టీమిండియా-శ్రీలంక తొలి వన్డే కొలంబోలో మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు టీమిండియా బౌలర్లు రాణించడంతో ఆతిథ్య శ్రీలంక జట్టు తొలి వన్డేలో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.…

తెలంగాణలో సర్పంచ్‌లు ఏం తప్పు చేశారు… సేవ చేయడమే వారి తప్పా?: హరీశ్ రావు

తెలంగాణలో సర్పంచ్‌లు ఏం తప్పు చేశారు? ప్రజలకు సేవ చేయడమే తప్పా? వడ్డీలకు డబ్బు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు… అలాంటి వారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం దారుణమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం…

రాహుల్, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వస్తే యువత తన్ని తరిమేస్తుంది: కేటీఆర్

జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని విమర్శ ఈ అంశంపై చర్చించేందుకు సమయం అడిగితే ఇవ్వలేదన్న కేటీఆర్ నాలుగు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అన్నారని విమర్శ జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్…

అమరావతి రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం అమరావతి రైతులకు మరో ఐదేళ్లు కౌలు చెల్లించాలని నిర్ణయం నాడు అమరావతి కోసం 30 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు పదేళ్ల పాటు వారికి కౌలు చెల్లించాలని నాటి ప్రభుత్వం…

దానం నాగేందర్‌కు హైదరాబాద్‌లో ప్రతి గల్లీ తెలుసు… మాట్లాడితే తప్పేంటి?: రేవంత్ రెడ్డి

దానం నాగేందర్‌కు నగరానికి సంబంధించి ప్రతి సమస్యా తెలుసన్న సీఎం ఆయన మాట్లాడుతుంటే పోడియం వద్దకు వెళ్లడం ఏమిటని ప్రశ్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శ చంద్రబాబు ఆలోచనలను వైఎస్ కొనసాగించారన్న రేవంత్ రెడ్డి…

సీఆర్డీఏ పరిధి 8,252 చ.కి.మీ ఉండేలా నిర్ణయించాం: మంత్రి నారాయణ

సీఆర్డీఏ కోసం 32 మంది కన్సల్టెంట్ల నియామకంపై నిర్ణయం న్యాయ పరిశీలన తర్వాత ఆర్-5 జోన్ పై కార్యాచరణ అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై 6 ఐకానిక్ బ్రిడ్జిలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం ముగిసిన అనంతరం…

గాడిద పని గాడిద చేయాలి… కుక్క పని కుక్కనే చేయాలి: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

గాడిద పని గాడిద చేయాలి… కుక్క పని కుక్కనే చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వ్యవస్థకు సంబంధించి సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ……

గన్ పార్క్ వద్ద కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్

అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను మోసం చేశారని విమర్శ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనస్తామన్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు…

పెట్టుబడులతో వచ్చే సంస్థలకే భూ కేటాయింపులు: ఏపీ సీఎం చంద్రబాబు

ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా మార్చేవారికి, పెట్టుబడులతో వచ్చే వారికే భూ కేటాయింపులు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై…