Saturday, 14 November 2026

హైదరాబాద్

మైనర్‌ బాలికను పెళ్ళాడిన వ్యక్తిపై ఫిర్యాదు

కడప: కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గిరినగర్‌లో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి మైనర్‌ బాలికను వివాహం చేసుకున్నాడు. కొమరవోలుకు చెందిన వెంకటసుబ్బయ్యపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కిరణ్‌ నాయకత్వాన్ని బలపరచాలి:వెంకట్రావు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం వుందని కాంగ్రెస్‌ సీనియర్‌నేత  పాలడుగు వెంకట్రావు అన్నారు. కిరణ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇబ్బందుల్లో ఉన్నారని అయితే వాటిని అధిగిమించి మంచి నాయకునిగా ఎదిగారన్నారు. కేంద్రమంత్రివర్గంలో చేరాలని రాహుల్‌గాంధీని…

నటుడు దారాసింగ్‌ కన్నుమూత

ముంబయి, జూలై 12 : నటుడు దారాసింగ్‌ (84) కన్నుమూశారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో చికిత్స నిమిత్తం స్తానిక కోకిలాబెన్‌ ఆసుపత్రిలో ఈ నెల 7వ తేదీన చేరిన విషయం తెలిసిందే. నాటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స…

ఆంధ్రలో ఉపాధి హామీ అమలు భేష్‌ జాతీయ సలహా మండలి సభ్యురాలు అరుణారాయ్‌

హైదరాబాద్‌, జూలై 12  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయలేమని జాతీయ సలహా మండలి సభ్యురాలు అరుణారాయ్‌ అన్నారు. గురువారంనాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం…

ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తది: కేసీఆర్‌

కరీంనగర్‌: ఆగస్టు లేదా సెప్టెంబర్‌ నెలల్లో తెలంగాణ వస్తదని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ మండలం సింగాపురంలో మాజీ ఎంపీ వడితెల రాజేశ్వరరావు ప్రథమ వర్థంతి సభకు  కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా…

మరో జడ్జి లక్ష్మీనరసింహరావు అరెస్టు

హైదరాబాద్‌, జూలై 12 : గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ స్కాంలో మరో జడ్జి లక్ష్మీనరసింహారావును ఎసిబి అధికారులు గురువారంనాడు అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత ఆయన్ను ఎసిబి…

కర్నాటక సిఎంగా జగదీష్‌షెట్టర్‌ ప్రమాణస్వీకారం

బెంగళూరు, జూలై 12(: కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టర్‌ గురువారంనాడు 11.56 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ భరద్వాజ్‌ రాజ్‌భవన్‌లో ఆయన చేత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా కెఎస్‌…

విద్యుత్‌ కష్టాలు మరింత తీవ్రం అధికారికంగా విద్యుత్‌ కోతలకు శ్రీకారం

హైదరాబాద్‌, జూలై 12 (: రాష్ట్రంలో గురువారం నుంచి అధికారిక విద్యుత్‌ కోతల వేళలు పెరిగాయి. విద్యుత్‌ సౌధ వద్ద ఏపీ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు విద్యుత్‌ కోతలపై సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. మరింత సమయం విద్యుత్‌ కోతలు…

పాకిస్థాన్‌ సైనికుడి అరెస్టు

పూంచి, జూలై 12  పాకిస్థాన్‌కు చెందిన ఓ యువసైనికుణ్ణి భారత సైనిక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌ కూడా పహారా కాసిన సాయుధ దళాలకు 25 ఏళ్ల అరీఫ్‌అలీ అనే పాకిస్థాన్‌ సైనికుడు కంటపడ్డాడు. వెంటనే భారత…

తల్లిదండ్రులకూ డ్రెస్‌ కోడ్‌

బెంగళూరు, జూలై 12 : బెంగళూరులోని పాఠశాలలు పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా డ్రెస్‌ కోడ్‌ నిర్దేశించారు. పొద్దున్నే లేచి తమ బిడ్డలను తయారు చేసుకుని స్కూళ్లకు వచ్చే తల్లిదండ్రులు నైటీల్లోనూ, షాట్స్‌ రావటం చూసిన స్కూళ్ల యాజమాన్యాలకు…