Thursday, 12 November 2026

హైదరాబాద్

ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: ఇటీవల ఉప ఎన్నికల్లో శాసన సభ్యునిగా ఎన్నికైన తోట త్రిమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా త్రిమూర్తులు గెలుపొందిన విషయం తెలిసిందే. సభాపతి నాదెండ్ల మనోహర్‌ ఆయనతో ఇవాళ…

ఎలిజబెత్‌కు జీతం పెరిగింది

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌కు వార్షిక వేతనం 20శాతం పెరిగి సుమారు రూ.288 కోట్లకు (36మిలియన్‌ పౌండ్లు) చేరింది. ప్రస్తుతం ఆమె వార్షిక వేతనం 30 మిలియన్‌ పౌండ్లు, ఎలిజబెత్‌ (85) బ్రిటన్‌ రాణిగా గద్దెనెక్కి ఈనెలతో 60ఏళ్లు…

బోరు బావిలో చిన్నారి -పుట్టినరోజు నాడే విషాదం

గుర్గావ్‌: తల్లిదండ్రులు, మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్న నాలుగేళ్ల చిన్నారి అదే రోజు బోరు బావిలో పడిపోయింది. హర్యానాలోని మానేసర్‌ పట్టణం సమీపంలో కషాన్‌ గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. చిన్నారి మహీ(4) బుధవారం…

ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు నివేదిక

ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు ఆయన నివేదిక అందజేశారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబందించి అధినేత్రి సోనియాతో సీఎం సమాలోచనలు జరుపుతున్నట్లు…

పాక్‌ ప్రధాని అభ్యర్థిగా పర్వేజ్‌ అష్రఫ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ రాజా పర్వేజ్‌ అష్రఫ్‌ని పాకిస్థాన్‌ ప్రధాని అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఈ రోజు సాయంత్రం ప్రధానిని ఎన్నుకుంటుంది. గిలానీ మంత్రివర్గంలో అష్రఫ్‌ నీరు, విద్యుత్‌ శాఖల మంత్రిగా చేశారు.

ఎలిజబెత్‌ జీతం పెరిగింది

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ వార్షిక వేతనం 20 శాతం పెరిగి సుమారు రూ.288 కోట్లకు (36 మిలియన్‌ పౌండ్లు) చేరింది. ప్రస్తుతం ఆమె వార్షిక వేతనం 30 మిలియన్‌ పౌండ్లు. ఎలిబిత్‌(85) బ్రిటన్‌ రాణిగా గద్దెనెక్కి ఈ…

లక్ష్మీపేట ఘటన ప్రభుత్వ వైఫల్యమే : చంద్రబాబు

రాజాం గ్రామీణం, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే లక్ష్మీపేట ఘటనలో ఐదుగురి వూచకోతకు కారణమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరోపించారు. ఈ ఘటనలో గాయపడి విశాఖ కేజీహెచ్‌ చికిత్స పొందుతూ మరణించిన పాపయ్య కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. బాధితులను…

ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి.

హైదరాబాద్‌: ఎనిమిది మంది ఐసీఎస్‌ అధికారులకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోఆర్డినేషన్‌ అదనపు డీజీగా వీకే సింగ్‌, సంక్షేమ విభాగం అదనపు డీజీగా సంతోష్‌ మెహ్రా, ఆక్టోపస్‌ అదనపు…

నా కొడుకు నా మాట వినడం లేదు

మంత్రి విశ్వరూప్‌ హైదరాబాద్‌: ఆక్రమాస్తుల కేసులో అరెస్టె జైల్లో ఉన్న జగన్‌ను తన తనయుడు కలవడాన్ని మంత్రి విశ్యరూప్‌ వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. తన కొడుకు తన మాట వినడం లేదన్నారు. ప్రైండ్స్‌తో కలసి తన కొడుకు జగన్‌ను కలిసినట్లు…

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో ఈరోజు నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,210. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,600 కిలో…