Thursday, 12 November 2026

హైదరాబాద్

బస్సు ప్రమాదంలో క్షతగాత్రుల వివరాలు

హైదరాబాద్‌: షిర్డీ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు:కె. కృష్ణతులసి, కె. వెంకటేశ్వరరావు (హైదరాబాద్‌), పాల్‌ జోసఫ్‌ (కృష్ణా), దీపిక, దీపిక, రాధిక (బాజుపల్లి),కిరణ్‌ ఉపేంద్ర (నాగర్‌కాలపురం), జి. యాదరిగి (హైదరాబాద్‌), వి. సంపత్‌ చంద్రావతి (విశాఖపట్నం),వి. కిరణ్‌కుమార్‌ (శ్రీకాకుళం),డా.…

పరకాలలో టీఆర్‌ఎస్‌ విజయం ముందే చెప్పింది

వరంగల్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలిం గ్‌కు ముందు ‘జనం సాక్షి’ నిర్వహించిన సర్వే కూడా పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయమని…

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా

నెల్లూరు పార్లమంట్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి రాజమోహన్‌రెడ్డి విజయభేరి స్థానాల్లో ఫ్యాను జోరు.. రెండు స్థానాల్లో … హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి): వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు. టపాసులు కాలుస్తూ… స్వీట్లు పంచుతూ.. సంబరాలు జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రానికే…

సిపిఐ మహాసభలను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ఈ నెల 17,18 తేదీల్లో జిల్లాలోని బెల్లపల్లి పట్టణంలో జరిగే పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ శాసనసభ పక్ష నేత జి.మల్లేశ్‌ పిలుపు ఇచ్చారు. ఈ సభల్లో జాతీయ స్థాయి,…

వైకాపా నేత రెహ్మాన్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించడంతో సంతోషం పట్టలేక గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన ఆ పార్టీ నేత రెహ్మాన్‌కు ఈస్ట్‌మారేడ్‌పల్లి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఉప…

కేసీఆర్‌కు మన్మోహన్‌, శరద్‌పవార్‌ అభినందనలు

న్యూఢిల్లీ :తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం ఫోన్‌ చేశారు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవడంతో కేసీఆర్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి ప్రణబ్‌ముఖర్జీ…

ఎల్వీ సుబ్రహ్మణ్యం పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని, తనపై సీబీఐ పెట్టిన కేసును ఎత్తివేయాలని సుబ్రహ్మణ్యం పెట్టుకున్న పిటిషన్‌ను శుక్రవారం కోర్టు…

‘జనం సాక్షి’ సర్వే నిజమైంది… పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

కరీంనగర్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు ‘జనం సాక్షి’ నిర్వహించిన సర్వే కూడా పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయమని తేల్చి…

కేసీఆర్‌కు ప్రధాని ఫోన్‌

రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెరాస అధ్యక్షులు కల్వకుంట చంద్రశేఖర్‌రావుకు ఈ రోజు సాయంత్రం ఫోను చేశాడు. పరకాలలో గెలుపోందినందుకు అభినందనలు తెలిపినాడు.

సుష్మాస్వరాజ్‌కు మన్మోహన్‌ ఫోన్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధికారికంగ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జిని ప్రకటించిన నేపథ్యంలో ప్రణబ్‌ ముఖర్జి అభ్యర్థిత్వనికి మద్దతు ఇవ్వాలని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఈ రోజు సాయంత్రం బీజేపి సీనియర్‌ నాయకురాలు సష్మాస్వరాజ్‌కు ఫోన్‌చేసి మద్దతు ఇవ్వాలని…