Thursday, 12 November 2026

హైదరాబాద్

ఫేస్‌బుక్‌లో మమతా బెనర్జీ

ఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన అభిప్రాయాల ప్రకటనకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల సహకారం తీసుకుంటున్నారు. నిన్న రాత్రే ఆమె తాజాగా ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ ప్రారంభించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్‌ కలాంని తానెందుకు కోరు కుంటున్నదీ తొలి పోస్టులోనే…

మహరాష్ట్రకు ప్రత్యేక బృందం ….

మహరాష్ట్రకు ప్రత్యేక బృందం …. హైదరాబాద్‌: షోలాపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బస్సు ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు, కుటుంబసంక్షేమశాఖ కమిషన్‌ర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు బయల్ధేరి వెళ్లింది.…

ప్రమాదంలో ఏడుగురు గుంటూరు వాసులు మృతి

గుంటూరు:  షిర్డీ బస్సు ప్రమాదానికి గురైన షిర్డీ వెళ్లే బస్సులో గుంటూరు జిల్లా వాసులు ఏడుగురు మృతిచెందినట్లు  సమాచారం అందింది.వీరిలో ఓ బాలుడు మాత్రమే క్షేమంగా ఉన్నాడని మిగిలిన ఏడుగురు మరణించారని సమాచారం అందింది. షిర్డీయాత్రకు వెళ్లినవారిలో  వీరిద్దరితో…

గన్నవరంలో అత్యవసరంగా ల్యాండయిన స్పెన్‌జెట్‌ విమానం

విజయవాడ : హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం ఈ రోజు ఉదయం విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. తొలుత విశాఖ చేరుకున్న విమానానికి రన్‌వేపై దిగేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు.…

శ్రీవారి సేవలో రాంచరణ్‌, ఉపాసన

తిరుపతి: నూతన దంపతులు రాంచరణ్‌,ఉపాసనలతో కలిసి ఎంపీ చిరంజీవి ఇతర కుటుంబసభ్యులు  శ్రీవారిని దర్శించుకుంనేందుకు తిరపతి వచ్చారు. రాత్రికి తిరుమలలో వారు శ్రీవారిని దర్శించుకున్నారు.తిరుపతి విమానాశ్రమంలో చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ను…

బస్సు ప్రమాద మృతుల వివరాలు …

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 30 మంది మృతి చెందినట్లు 15 మంది గాయపడినట్లు ఉస్మానాబాద్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ తెలిపారు. మృత దేహాలకు 17 మంది డాక్టర్లు పోస్ట్‌మార్టం…

అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: షిర్డీ వెళ్తున్న బస్సు ప్రమాదానికి లోనైన సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ఆయన దీన్ని  పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు జూబిలీ హిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు.…

బస్సు ప్రమాద మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 34 మంది మృతి చెందిన సంగతి తెలిసీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలుకు ఆయన ప్రగాఢసానుభూతి తెలిపారు. ఇది…

బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 30

హైదరాబాద్‌: హైదరాబాదు నుంచి షిర్డీ వెళ్తూ మహారాష్ట్ర సరిహద్దులో లోయలో పడిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 30గా తేలింది. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు  తాజా…

ఏసీబీ అదుపులో చలపతిరావు

హైదరాబాద్‌: విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు ఏసీబీ అధికారులు అదుపులోకి  తీసుకున్నారు. సీబీఐ మాజీ న్యాయమూర్తి  పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో అతడిని కూడా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చింది.విచారణలో భాగంగా…