పెట్రో ధరల పెంపుపై పెల్లుబుకిన నిరసన – కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
యూపీఏ ప్రభుత్వం రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి మూడెళ్లు తర్వాత 12 సార్లు పెట్రోధరలను పెంచ డాన్ని చందుర్తి మండలంలో నిరసన పెల్లుబికింది. చందుర్తి మండలకేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, మండలంలోని రుద్రంగి గ్రామంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు…


