Thursday, 19 November 2026

తెలంగాణ

ధాన్యం కొనుగోళ్లకు చురుకుగా ఏర్పాట్లు

ప్రభుత్వ ప్రకటనతో ఊపిరిపీల్చుకున్న రైతులు ఏటా గోనెసంచుల కొరతతో అధికారుల తంటాలు హైదరాబాద్‌,ఏప్రిల్‌16 జ‌నంసాక్షి  : రాష్ట్రప్రభుత్వం ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ ధాన్యం సేకరణ దిశగా చురుకుగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో…

నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి ` రేవంత్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):రైతు సమస్యలు, తెరాస ప్రభుత్వం పాల్పడుతున్న అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గవర్నర్‌కు నివేదిక అందించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి వివరాలు అందించామన్నారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌…

మరో 3,334 ఉద్యోగ ఖాళీల భర్తీకి పచ్చజెండా

` జీవో జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఇవాళ తాజాగా మరో 3,334 ఉద్యోగ…

కేంద్రరైతువ్యతిరేక విధానాలకు ఢల్లీిలో ఎండగట్టాం

` కొత్తవ్యవసాయపద్ధతులు అవలంభించాలి:మంత్రి నిరంజన్‌రెడ్డి సిద్ధిపేట,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): కేంద్రం పెట్టిన వడ్ల పంచాయితీని ఢల్లీి దాకా తీసుకెళ్లామని, రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పేందుకే ఢల్లీిలో సీఎం కేసీఆర్‌ చివరి ప్రయత్నం చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ…

ప్రభుత్వాసుపత్రుల్లోనూ బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి

` కేంద్రానికి లేఖ రాసిన మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్‌ డోస్‌కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి…

డిసెంబర్‌లోగా అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం

` పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న భారీ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహా పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):హైదరాబాద్‌లోని పీవీ మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ లోగా ప్రతిష్టిస్తామని…

అణగారిన వర్గాల ఆశాజ్యోతి

` భారతరత్న అంబేడ్కర్‌కు కేసీఆర్‌ నివాళి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 131వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు…

ప్రాణహితకు పుష్కరాలు

` తెలంగాణ, మహారాష్ట్రలో ఘనంగా ప్రారంభం మంచిర్యాల,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తెలంగాణ, మహారాష్ట్రలో ప్రాణహిత నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరఘాట్‌ వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేశారు.ప్రాణహితకు…

ధాన్యం కొనుగోలు చకచక

` కొనుగోలు కేంద్రాలు,ముమ్మరఏర్పాట్లు చేసిన రాష్ట్రప్రభుత్వం ` పాలనా యంత్రాంగం అటువైపే దృష్టి సారించాలి ` ధాన్యం మద్దతు ధరలకు కొనేలా చూడాలి ` ధాన్యం సేకరణ, రవాణాపై పక్కాగా చర్చలు ` జిల్లా కలెక్టర్లకు నిర్దేశించిన సిఎస్‌…

భద్రకాళి దర్శనానికి పెరుగుతున్న భక్తులు

సమస్యలు తీర్చాలంటున్న భక్తులు వరంగల్‌,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): ఒకవైపు మండుటెండలు మరో వైపు వేసవి సెలవులు,దీంతో భక్తుల తాకిడితో అలయాలన్ని భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఓరుగల్లు చారిత్రాత్మక ప్రదేశాలతో పాటు, పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఓరుగల్లులో శ్రీ భద్రకాళి…