కామారెడ్డి జిల్లాలో విషాదం..
ఇంట్లో ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య కామారెడ్డి జనంసాక్షి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..…










