Thursday, 19 November 2026

తెలంగాణ

ఆదర్శంగా మిషన్‌ భగీరథ పనులు

లక్ష్యం మేరకు పూర్తికి చర్యలు హైదరాబాద్‌,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ రక్షిత తాగునీరందించేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ఓ బృహత్తర కార్యక్రమమని కేందప్రభుత్వం కూడా భావిస్తోంది. దీనిని సకాలంలో పూర్తి చేసి ప్రతి గడపకు మంచినీరు అందించాలన్న…

రాజకీయ పునరేకీకరణ దిశగా పరిణామాలు

కేంద్రం తీరుతో పోరాటమే శరణ్యమని ప్రకటించిన కెసిఆర్‌ రైతు ఉద్యమాలతో మారనున్న జాతీయ రాజకీయాలు కెసిఆర్‌ ప్లాన్‌ వర్కవుట్‌ అయ్యేలా కార్యాక్రమాలు హైదరాబాద్‌,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): దేశంలో రాజకీయ పునరేకీరణపై చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ సిఎం కెసిఆర్‌ మరోమారు తన…

మద్యం మత్తులో ఆవు పై యువకుడి అత్యాచారం……?

లోకేశ్వరం (జనం సాక్షి) హైందవ సంస్కృతిలో ఆవుకు ఉన్నటువంటి ప్రాధాన్యత దేనికి లేదు అటువంటి ఆవు పై కన్నెర్ర చేసి సభ్య సమాజం తలదించుకునేలా మద్యం మత్తులో ఓ యువకుడు ఆవు పై అత్యాచారం చేసిన ఘటన లోకేశ్వరం…

జనంలోకి వెళ్తాం..పోరు ఉధృతం చేస్తాం

` రాహుల్‌తో భేటి అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వెల్లడి న్యూఢల్లీి,మార్చి 30(జనంసాక్షి):రాష్ట్రంలో ఏప్రిల్‌ ఒకటి తర్వాత నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజాపోరాటాలను ఉద్ధృతం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. దిల్లీలో రాహుల్గాంధీతో సమావేశమైన నేతలు ..…

.భారీగా పెరిగిన ఆర్టీసీ బస్‌పాస్‌ ఛార్జీలు

` పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి): ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీఎస్‌ ఆర్టీసీ) వరుస షాక్లు ఇస్తోంది. ఇప్పటికే ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్ప్రెస్‌, డీలక్స్‌ సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో…

టీఎస్‌ ఎంసెట్‌`2022 నోటిఫికేషన్‌ విడుదల

ఏప్రిల్‌ 6 నుంచి మే 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి):టీఎస్‌ ఎంసెట్‌`2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని…

వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ

` ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం ` బాలాలయం నుంచి గులాహలయానికి నారసింహుడు ` యాదాద్రి పునర్నిర్మాణకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్మానం ` కొత్త ఏడాది సబ్బండ వర్గాలు సంతోషంతో జీవించాలని సీఎం ఆకాంక్ష యాదాద్రి,మార్చి 28(జనంసాక్షి):శ్రీలక్ష్మీ నరసింహస్వామి…

దేశవ్యాప్తంగా నిరసనల హోరు

కేంద్రం చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌ స్తంభించిన రవాణా,మూతపడ్డ ప్రభుత్వ కార్యాలయాలు సమ్మెలో పాల్గొన్న బ్యాంకింగ్‌, కార్మిక సంఘాలు మద్ద్ణతుగా ర్యాలీలుతీసిన రాజకీయపార్టీలు విద్యార్థి,కార్మికసంఘాల ఆందోళనతో ఉద్రిక్తత సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి కార్మిక సంఘాల…

నిరసనపోరు

`విద్యుత్‌,పెట్రో ధరలపెంపుపై 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనా కార్యక్రమాలు ` విూడియా సమావేశంలో టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి):రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నా యని పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.…

తెలంగాణలో ఫార్మారంగానికి పెద్దపీట

` లైఫ్‌సైన్సెస్‌ రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌ ` టాప్‌ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్‌ చర్చలు హైదరాబాద్‌,మార్చి 26(జనంసాక్షి): తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రికెటిఆర్‌ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు వెల్లడిరచారు.…