Thursday, 19 November 2026

తెలంగాణ

లారీ ఢీకొని ఒకరి మృతి

 పెన్ పహాడ్ . మార్చి 04 (జనం సాక్షి) :వేగంగా వచ్చిన లారీ ఎదురు  గా వస్తున్న బైక్ నుఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని వైన్ షాప్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది   ,స్థానికులు’ తెలిపిన…

దక్షిణమధ్య రైల్వేలో భద్రతా చర్యలు

కవచ్‌ పథకంతో రైళ్లు ఢీకొనకుండా టెక్నాలజీ వికారాబాద్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహణ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమక్షంలో పరిశీలన వికారాబాద్‌,మార్చి4(జనం సాక్షి ): దేశంలో రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ మేరకు భారతీయ రైల్వే సంస్థ ప్రతిష్టాత్మకంగా…

ఏప్రిల్‌ 25న రామలింగేశ్వరాలయం ప్రారంభం

యాదాద్రి,మార్చి4 (జనం సాక్షి ) : భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్‌ 25న తిరిగి ప్రారంబించనున్నారు. తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వావిూజీ…

ఉద్యోగుల పరస్పర బదిలీలకు అవకాశం

15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి: సిఎస్‌ హైదరాబాద్‌,మార్చి4 (జనం సాక్షి ) : ఉద్యోగుల పరస్పర బదిలీలకు గాను ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ…

కెసిఆర్‌ పికెను మించి ఎకె 47 లాంటి కార్యకర్తలు

40లక్షల సభ్యత్వంతో కాంగ్రెస్‌ దూసుకు పోతోంది విూడియా సమావేశంలో పిసిసి చీఫ్‌ రేవంత్‌ హైదరాబాద్‌,మార్చి4 (జనం సాక్షి ) : కేసీఆర్‌కు పీకే ఉంటే కాంగ్రెస్‌లో 40 లక్షల మంది ఏకే 47 లాంటి వారు ఉన్నారని పిసిసి…

మహిళా సాధికారత కోసం కెసిఆర్‌ కృషి

మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవవేడుకలు పలువురు మహిళతకు పురస్కారాల ప్రదానం హైదరాకబాద్‌,మార్చి4(జనం సాక్షి ) : మహిళల స్వావలంబన,సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళాబంధుగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి స్పష్టం…

ఆయల్‌ పామ్‌ సాగుతో మంచి లాభాలు

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నిజామబాద్‌,మార్చి4(జనం సాక్షి ) వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులు, అధిక లాభాలను అందించే పంటలపై చర్చ జరగాలని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కోటగిరి మండలం పోతంగల్‌ గ్రామంలో…

కెసిఆర్‌ జనరంజక పాలనతో పల్లెల అభివృద్ది

గ్రామాల్లో అన్ని కులవృత్తులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఉచిత కరెంట్‌, ఎరువులు, సాగునీటితో రైతులకు దన్ను మంత్రి వేమలు ప్రశాంతరెడ్డి వెల్లడి నిజామబాద్‌,మార్చి4 (జనం సాక్షి )  సీఎం కేసీఆర్‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, జనరంజక పాలనతో నేడు తెలంగాణ…

సబ్బండ వర్గాల అభ్యున్నతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 

-వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రామకృష్ణాపూర్, మార్చి 4, (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్…

కొత్తపేట మార్కెట్‌ తెరవండి

వ్యాపారులు తమ సామాగ్రితీసుకుని వెళ్లనీయండి ఆదేశాలు జారీచేసిన హైకోర్టు హైదరాబాద్‌,మార్చి4(జనంసాక్షి) : గడ్డి అన్నారం కొత్తపేట్‌ ఫ్రూట్‌ మార్కెట్‌ను వెంటనే తెరవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, మార్కెట్‌లో ఉన్న సామాగ్రీ తీసుకోవడానికి మాత్రమే ఓపెన్‌…