పాదయాత్రలో పదనిసలు
కల్లు రుచిచూసి గౌడన్నలకు మద్దతు పలికిన భట్టి ఖమ్మం,మార్చి4 (జనంసాక్షి) : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలో సరదాగా కల్లు రుచి చూశారు.. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత ఆరు రోజుల నుంచి…
కల్లు రుచిచూసి గౌడన్నలకు మద్దతు పలికిన భట్టి ఖమ్మం,మార్చి4 (జనంసాక్షి) : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలో సరదాగా కల్లు రుచి చూశారు.. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత ఆరు రోజుల నుంచి…
నల్గొండ,మార్చి4 (జనంసాక్షి) : కరోనా సమయంలోనూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేశామని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందిందని, జీఎస్టీ,…
బిజెపి నేతల తీరును ఖండిరచిన కుల సంఘాలు మహబూబ్‌నగర్,మార్చి4(జనంసాక్షి) : మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని వివిధ సంఘాల నేతలు అన్నారు. దీనిని తీవ్రంగా…
విజయవంతంగా ముగిసిన యాత్ర హైదరాబాద్,మార్చి4(జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబూ సోరెన్‌తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భంగా శిబూ…
యాదాద్రి భువనగిరి,మార్చి4(జనంసాక్షి) : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తీవాచనంతో అర్చకులు ఉత్సవాలను ప్రారంభిం చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో…
కాంగ్రెస్,బిజెపిలపై గుత్తా మండిపాటు నల్లగొండ,మార్చి4 ( జనంసాక్షి ) : బీజేపీ నేతల తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని శాసన మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వంత్ రెడ్డి, బండి సంజయ్, డీకే…
ఆసిఫాబాద్‌లో త్వరలో మెడికల్ కాలేజీ పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు కొమురంభీం,మార్చి4( జనంసాక్షి ) : ఆసిఫాబాద్ ప్రాంతం అంటే ఒకప్పుడు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండేవి కావని, వానాకాలం వస్తే డయేరియా, అంటు…
ములుగు,మార్చి4 (జనం సాక్షి ) : దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజ్‌ను మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీర్‌గా మారి తెలంగాణ ప్రాజెక్టులకు రీడిజైన్ చేశారని… అందులో…
వ్యతిరేక ఫ్రంట్ అంటూ అధికార పార్టీతో మంతనాలా కెసిఆర్ పాలనలో అన్ని ర్గాలకు ఆశాభంగం పాదయాత్రలో మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం,మార్చి4 (జనం సాక్షి ) : బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తానన్న సిఎం కేసీఆర్.. ఆ పార్టీ ఎంపి…
మరుగుశుద్ది ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి రామరాజు పల్లికి బస్ సర్వీస్‌ను ప్రారంభం జనగామ,మార్చి4 (జనం సాక్షి ) : జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్…