పోలవరానికి అన్ని విధాల సహకారం
ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలన్నదే సంకల్పం సిఎం జగన్తో కలసి పోలవరం సందర్శన పునరావాస కాలనీలను పరిశీలించిన కేంద్రమంత్రి షెకావత్ ఎపి జీవనాడి పోలవరం అన్న సిఎం జగన్ ఏలూరు,మార్చి4(జనం సాక్షి): పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అసవరమైన అన్ని…
