రాష్ట్రంలో మరో సంస్థ పెట్టుబడి
ముందుకు వచ్చిన వ్యాస్క్కులార్ టెక్నాలజీస్ 750 మందికి ఉపాధి వస్తుందని కెటిఆర్ ట్వీట్ హైదరాబాద్,మార్చి4(జనం సాక్షి): రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకువచ్చింది. వైద్య పరికరాలు తయారు చేసే ఎస్3వీ వ్యాస్క్కులార్ టెక్నాలజీస్ అనే సంస్థ రాష్ట్రంలో…


