ప్రజల కోసమే ఈ పాదయాత్ర:మూడోరోజు యాత్రలో భట్టి
ఖమ్మం,మార్చి1 (జనం సాక్షి): పీపుల్స్ మార్చ్ ఎన్నికల కోసం కాదని.. ప్రజల కోసమని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలోని ముదిగొండ మండలం సువర్ణాపురంలో నిర్వహించిన పీపుల్స్ మార్చ్‌లో ఆయన మాట్లాడుతూ….ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు.…






