Wednesday, 18 November 2026

తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ పెరుగుదల

          న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 19 శాతం ఎక్కువ.…

ఇండియన్‌ బ్యాంక్‌లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

          న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయినC విడుదలైంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని, ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 9 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 202 పోస్టులను…

ర‌ష్యా దాడి వ‌ల్ల ఆయిల్ ధ‌ర‌లు

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం ఇంధ‌నంపై ప్ర‌భావం చూపుతోంది. ర‌ష్యా దాడి వ‌ల్ల ఆయిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. అత్య‌వ‌స‌ర చ‌ర్య‌లు తీసుకున్నా.. ప్ర‌స్తుతం ఇంధ‌నం బ్యారెల్ ధ‌ర 100 డాల‌ర్ల‌కు చేరింది. ఉక్రెయిన్…

కాకినాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం

          చౌటుప్పల్‌: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్‌ మండలంలోని తూప్రాన్‌పేట వద్ద హైదరాబాద్‌-విజయవాడ…

రష్యాలో అన్ని ఉత్పత్తుల అమ్మకాలు బంద్

          వాషింగ్టన్‌: అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘రష్యాలో అన్ని ఉత్పత్తుల అమ్మకాలను…

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు

          న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్‌ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబుల్‌ మీదుగా…

‘విక్ర‌మ్’ చిత్రాన్ని అత్యంత భారీగా దాదాపు 110 కోట్ల భారీ బ‌డ్జెట్‌

          విల‌క్ష‌ణ న‌టుడు, యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ నుండి సినిమా వ‌స్తుందంటే త‌మిళంతో పాటు తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. ఈయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ చిత్రం ‘విక్ర‌మ్’.…

శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్ధాంతం

          నల్లగొండ: శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి (Gutta Sukhender reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాలకు గవర్నర్‌ను పిలవాలని చెబుతున్న బీజేపీ నాయకులు.. శాసనసభ…

మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా స్ప‌ష్టం చేశారు

          హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గరంలోని పీపుల్స్ ప్లాజా…

స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సిఎంల శుభాకాంక్షలు

అమరావతి,మార్చి1  (జనం సాక్షి):  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం…