మిషన్ భగీరత పైపుకు లీక్
మంచిర్యాల,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం ముల్కల గ్రామ శివారులో భగీరథ పైపు లైన్ లీక్ అయింది. దాంతో నీరంతా వృథాగా పోతోంది. రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముల్కల పంప్…




