అక్రమ మొరం రవాణా: అడ్డుకున్న గ్రామస్థులు
కోటగిరి ఫిబ్రవరి 26 జనం సాక్షి:- కోటగిరి మండలంలోని ఎత్తోండ గ్రామంలో కొన్ని రోజులుగా మోరం మాఫియా గ్యాంగ్ రేయింపగలు అని తేడా లేకుండా,ప్రభుత్వ అనుమతులు బేఖతరు చేస్తూ విచ్చల విడిగా అక్రమ మొరం రవాణా చేస్తున్న తీరును…




