పుతిన్ చర్చల ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం
జెలెన్స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ వెల్లడి స్వదేశంలో ఉంటూనే పోరాడుతామన్న అద్యక్షుడు అమెరికా ప్రతిపాదనకు తిరస్కారం కీవ్,ఫిబ్రవరి26(జనం సాక్షి): రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో…
