Wednesday, 18 November 2026

తెలంగాణ

ఊరు`మన బడి కార్యక్రమం అమలులో ముందుండాలి

పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దాలి ఎక్కడా వసతుల కొరత లేకుండా చేయాలి కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సవిూక్షలో మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌,ఫిబ్రవరి25  (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు ` మన బడి కార్యక్రమం అమలులో భాగంగా స్కూళ్లను…

ఆశావర్కర్లకు స్మార్ట్‌ ఫోన్లు అందచేత

టెక్నాలజీ ఉపయోగించి ముందుకు సాగాలి ఆశావర్కర్ల జీతాలను భారీగా పెంచిన గనత కెసిఆర్‌దే స్మార్ట్‌ ఫోన్లు అందచేస్తూ మంత్రి ఎర్రబెల్లి సూచన వరంగల్‌,ఫిబ్రవరి25 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ఆశావర్కర్ల సేవలను మరింతగా సద్వినియోగం చేసుకునేందుకు 27వేల మంది ఆశావర్కర్లకు 4జీసిమ్‌,…

రాష్ట్రపతి ఎన్నికతో కెసిఆర్‌ పాచికలాట

విపక్షాల ఐక్యతకు ఇదే అతిపెద్ద అవకాశంగా నిర్ణయం బీహార్‌లో బిజెపిని దెబ్బకొట్టేలా నితీశ్‌ పేరు తెరపైకి కాంగ్రెస్‌ను ఒప్పించే బాధ్యతకూడా తీసుకోనున్న కెసిఆర్‌ న్యూఢల్లీి,ఫిబ్రవరి25  (జనంసాక్షి):  రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..బిజెపికి చెక్‌ పెట్టే ప్రయత్నంలో…

ప్రభుత్వమే పెద్ద డిఫాల్టర్‌

డిస్కమ్‌లకు చెల్లింపుల్లో నిర్లక్ష్యం 60వేల కోట్లకు చేరిన డిస్కమ్‌ల అప్పులు విూడియా సమావేశంలో పిసిసి చీఫ్‌ రేవంత్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి25 (జనంసాక్షి):డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికి ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే…

పచ్చదనం పెంపు కృషి ఫలించింది

24 నుంచి 31 శాతానికి చేరుకున్న పచ్చదనం ఫారెస్ట్‌ నేషనల్‌ వర్క్‌ షాప్‌ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి25 (జనంసాక్షి):  తెలంగాణలో పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని మంత్రి కెటిఆర్‌ అన్నారు. సీఎం…

నాణ్యమైన విత్తనాలే వ్యవసాయానికి బలం

అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణిక అంతర్జాతీయ విత్తన పరీక్షాకేంద్ర ప్రారంభంలో మంత్రి హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి):  సరికొత్త ఆవిష్కరణల ద్వారా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా చాటాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి…

కాశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల కాల్చివేత

శ్రీనగర్‌,ఫిబ్రవరి25( జనం సాక్షి): జమ్ముకాశ్మీర్‌ షోపియాన్‌ జిల్లాలోని అంషిపొరాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కశ్మీర్‌ పోలీసులు ఇద్దరు ముష్కరులను హతమార్చారు. ఘటనాస్థలంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో సహా నేరారోపణ…

దొంగలముఠా బీభత్సం

నల్గొండ,ఫిబ్రవరి25( జనం సాక్షి):జిల్లాలోని నార్కట్‌ పల్లి పట్టణంలో అర్ధరాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా మారణాయుధాలతో హల్‌ చల్‌ చేసింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టాª`గ్గంªట్‌ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. దొంగల దోపిడీ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు…

“““““““““““ . “““““““““““ ““““““ ““““` “““` “““` ““““““““` దొంగలముఠా బీభత్సం నల్గొండ,ఫిబ్రవరి25( జనం సాక్షి):జిల్లాలోని నార్కట్‌ పల్లి పట్టణంలో అర్ధరాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా మారణాయుధాలతో హల్‌ చల్‌ చేసింది. తాళాలు వేసి ఉన్న ఇళ్లను…

ఉక్రెయిన్‌ బాధితుల కోసం హెల్ప్‌లైన్‌: సిఎస్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి25( జనం సాక్షి): ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు ప్రభుత్వం హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు హెల్ప్‌ లైన్‌కు 75 పోన్‌ కాల్స్‌ వచ్చాయని చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ వారి…