Wednesday, 18 November 2026

తెలంగాణ

 తెలంగాణ సమగ్రాభివృద్దికి చిరునామా

ఏడేళ్లలో అన్ని రంగాల్లో పురోగతి నీరు,కరెంట్‌ సమస్యలకు ఆస్కారం లేదు మంచిరోడ్ల నిర్మాణంతో గ్రామాలకు రవాణా శాంతిభద్రతలకు అసలు సమస్యే లేదు సమగ్రాభివృద్దితో భూముల ధరలకు రెక్కలు మూడెకరాలు ఉన్న రైతు  కోటీశ్వరుడే జనగామలో కూడా పెరిగిన భూముల…

స్క్రోలింగ్

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల్ తాలెల్మ గ్రామ శివారులో గుర్తుతెలియని శవం లభ్యం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది

మేడారం జాతరలో జాగ్రత్తలే ముఖ్యం

ప్రజలకు లోటుపాట్లు రాకుండా చూసుకోవాలి అధికారులతో సీమక్షించిన సిఎస్‌, డిజిపిలు సిద్దంగా ఉన్నామన్న ములుగు ఎస్పీ సంగ్రామ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనం సాక్షి): దేశంలోనే అతిపెద్ద గిరిజన వేడుక మేడారం జాతర అని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ నెల…

మేడారంను దర్శించుకున్న గద్దర్‌

తెలంగాణపై విమర్శలను తిప్పికొట్టాలని పిలుపు ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి): తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని ప్రజా కవి గద్దర్‌ అన్నారు. తెలంగాణపై…

ఎమ్మెల్యే కిశోర్‌ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక

సూర్యాపేట,ఫిబ్రవరి11(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ సమక్షంలో ఏనేకుంట తండాకు చెందిన…

ఉత్తమ పోలీస్‌ స్టేషన్లుగా ఎంపిక

మంచిర్యాల,ఫిబ్రవరి11(జనం సాక్షి): జిల్లాలోని భీమారం, జైపూర్‌, సీసీసీ నస్పూర్‌ పీఎస్‌లు రాష్ట్రంలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్లుగా నిలిచాయి. 2021 ఏడాదికిగాను ఈ అవార్డును దక్కించుకున్నాయి. పోలీస్‌ స్టేషన్ల పనితీరు, కేసుల దర్యాప్తు, కచ్చితమైన విశ్లేషణ, నేరాల నివారణ, సమర్థవంతమైన…

మరోమారు ఎగ్జిబిషన్‌ పునఃప్రారంభం

నెల 25న అధికారికంగా ప్రారంభించే ఛాన్స్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనం సాక్షి): నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ఈ నెల 25న అధికారికంగా పునఃప్రారంభించేందుకు సొసైటీ పాలకవర్గం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జనవరి 1న గవర్నర్‌…

పాలిటెక్నిక్‌ ప్రశ్నాపత్రం లీక్‌

గుర్తించిన అధికారులు హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనం సాక్షి): పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడం కలకలం రేపుతోంది. ఈనెల 8 నుంచి పాలిటెక్నిక్‌ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా ప్రశ్నాపత్రాలు లీకైనట్లు బోర్డు గుర్తించింది. ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన కాలేజీ ప్రిన్సిపల్స్‌ ఈ…

సైఫాబాద్‌ కాలేజీలో అందుబాటులోకి కొత్త హాస్టల్‌

11కోట్లతో నిర్మాణం..300 మందికి వసతి ప్రారంభించిన మంత్రులు సబిత,మహ్మూద్‌ అలీలు హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనం సాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్‌ పీజీ కళాశాలలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బాలుర హాస్టల్‌ను హోం మంత్రి మహమూద్‌ అలీతో కలిసి…

మియాజాని సేవలు మరువలేనివి

-సిపిఐ రాష్ట్ర (ఏపీ )కార్యవర్గ సభ్యులు ఎండీ మునీర్ అశ్వారావుపేట, ఫిబ్రవరి 11(జనంసాక్షి )సిపిఐ పార్టీ లో ఉండి ప్రజలకోసం పోరాటాలతో సమస్యలను పరిష్కరించిన మియాజని సేవలు మరువలేనివని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి మునీర్ అని ప్రశంసించారు.…