Wednesday, 18 November 2026

తెలంగాణ

గతిలేక గదిలోనే విష పురుగుల తో 108 సిబ్బంది సాహసం

కొత్తగూడ ఫిబ్రవరి 11 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే మొదటగా గుర్తుకు వచ్చే వాహనాలు 108,102 ప్రజలకు ఎంతో అవసరమైన వాహనాలలో పనిచేసే సిబ్బందికి కనీస ఉండడానికి కూడా నీడ…

తెరాస నేతలకెనా  దళిత బందుతెరాస నేతలకెనా 

దళిత బందుఅర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి* బీజేవైఎం యాచారం మండల నాయకులు బండ లింగం ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి11(జనంసాక్షి) అర్హులైన వారందరికీ దళిత బంధు డబ్బులు మంజూరు చేయాలని బీజేవైఎం మండల నాయకులు బండ లింగం అన్నారు ఈ సందర్భంగా…

ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించి : కూలీలకు కూటికి దూరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం

ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 11(జనం సాక్షి) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యాచారం మండలం తక్కళ్లపల్లి తండ. మాడ్గుల మండలం కొలకుల పల్లి గ్రామాలలో ఉపాధి కూలీలను కలవడం జరిగింది ఈసందర్బంగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి…

బొగ్గు బావుల ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసన కార్యక్రమం 

బూర్గంపహాడ్ ఫిబ్రవరి 11 (జనంసాక్షి)బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తూ అవలంబిస్తున్న నిరంకుశ కార్యక్రమాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు రేగా…

 విప్ రేగాను మర్యాదపూర్వకంగా కలిసిన భూక్య శ్రావణి, ఎడమకంటి ఝాన్సీ 

బూర్గంపహాడ్ ఫిబ్రవరి11(జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం భూక్య శ్రావణి, ఉప సర్పంచ్ ఎడమ కంటి ఝాన్సీ శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గా నియమితులైన తెలంగాణ…

పేద కుటుంబానికి సిమెంట్ బస్తాలు అందజేసిన గణేష్ నాయక్

ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 11 (జనంసాక్షి) యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన సభావత్ జగన్  ఇళ్లు కట్టుకొలేని స్థితిలో ఉన్న పేద కుటుంబానికీ అండగా నిలిచిన టిఆర్ఎస్వి మండల ప్రధాన కార్యదర్శి…

  ఆకస్మికంగా తనిఖీ

Mupkal ఫిబ్రవరి 11.జనంసాక్షి.. ఈరోజు మండలంలోని కొత్తపల్లి గ్రామాన్ని జిల్లా విజిలెన్స్ అధికారి నారాయణ  ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. గ్రామంలోని నర్సరీ,వైకుంఠ ధామం,పార్కు,ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్ నందలి రిజిస్టర్ లు తనిఖీ…

మరోమారు తెరపైకి డ్రగ్స్‌ కేసు

రికార్డు సమర్పించాలని ఈడి ఆదేశాలు హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి); టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన రికార్డులు సమర్పించాల్సిందిగా తెలంగాణ ఎక్సైజ్‌ శాఖకు ఈడీ లేఖ రాసింది. డిజిటల్‌ రికార్డులు, కాల్‌ డేటా, సాక్షులు,…

మోడీతో టిఆర్‌ఎస్‌ మిలాఖత్‌: రేవంత్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి);  ఏపీలో పార్టీ చచ్చిపోతున్నా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు సోనియా తీసుకున్నారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. పార్లమెంట్‌లో…

మేడారం జాతరకు పక్కాగా ఏర్పాట్లు

భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు ఎస్పీ ములుగు,ఫిబ్రవరి11 (జనం సాక్షి);  మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ అన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా…