త్వరగా మిషన్ భగీరథ పూర్తి
జగిత్యాల,ఫిబ్రవరి8 (జనం సాక్షి) : ప్రతి ఇంటికీ నీరివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ దిశగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వచ్చేలా ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని,…





