Wednesday, 18 November 2026

తెలంగాణ

సింగరేణి ప్రవేటీకరణకు కేంద్రం కుట్ర

` సెగ ఢలీికి తగులుతుంది..జాగ్రత్త! ` సింగరేణిని దెబ్బతీస్తే.. భాజపా కోలుకోని విధంగా దెబ్బతింటుంది ` మంత్రి కేటీఆర్‌ హెచ్చరిక ` కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి ఘాటైన లేఖ హైదరాబాద్‌,ఫిబ్రవరి 7(జనంసాక్షి):సింగరేణి సంస్థను ప్రయివేటీకరణ చేసేందుకు…

రాజ్యాంగాని మార్చడం కాదు.. కెసిఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి

  మండల కాంగ్రెస్ అద్యక్షుడు దనియాకుల రామారావు కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అంబేత్కర్ విగ్రహానికి పాలాభిషేకం మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి6 (జనంసాక్షి) తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మతిభ్రమించి రాజ్యాం గాన్ని మార్చాలంటున్నారని, దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి…

యువత ఉజ్వల భవితపై డ్రగ్స్ కాటు

ఆ మహమ్మారి నుంచి భావిపౌరులను రక్షించుకోవాలి అవగాహన సదస్సులో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పిలుపు మేడిపల్లి – జనం సాక్షి యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న నిషేధిత మాదకద్రవ్యాల సరఫరాపై నిఘాను మరింత కఠినతరం చేసి…

ఉదయాన్నే హౌజ్ అరెస్టు చేసిన పోలీసులు*

కోదాడ. ఫిబ్రవరి 7(జనంసాక్షి)! గుర్రంపోడు గిరిజనుల పోడు  భూముల కొరకే చేపట్టిన గిరిజన భరోసా యాత్ర  కార్యక్రమానికి నేటికి సంవత్సరకాలం పూర్తయిన ఈరోజున కోదాడ బిజెపి పార్టీ కార్యకర్తలతో సమావేశంలో తన ఇంటి వద్ద ఉండగా ఉదయం నుండి…

*పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం*

జనం సాక్షి,మేళ్లచెరువు: పంచాయితీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమయ్యిందని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వట్టేపు సైదులు అన్నారు. పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.…

ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించాలి…..

తెలంగాణ యూత్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు అతికం రాజశేఖర్ గౌడ్ డిమాండ్…… కరీంనగర్ రూరల్/జనంసాక్షి ;—– తెలంగాణ రాష్ట్రం లో తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించి ప్రభుత్వం చిత్త శుద్ధి చాటుకోవాలని తెలంగాణ యూత్ ఫోరమ్ రాష్ట్ర…

పట్టు పరిశ్రమ  తో నెల నెల ఆదాయం పొందవచ్చు:  సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్రీధర్

గరిడేపల్లి,  ఫిబ్రవరి 7 (జనం సాక్షి): మల్బరి సాగు చేపట్టి పట్టు పురుగుల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు నెల నెల ఆదాయాన్ని పొందవచ్చునని సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి బి శ్రీధర్ అన్నారు. కేవీకే గడ్డిపల్లిలో…

వంద శాతం పన్ను వసూలుకు కృషి చేయాలి

బిల్ కలెక్టర్లకు బోడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి ఆదేశం మేడిపల్లి – జనం సాక్షి మార్చి 31 కల్లా 100శాతం పన్ను వసూలుకు కృషి చేయాలని, ట్రేడ్ లైసెన్స్ చార్జీలు వసూలు చేయాలని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి బిల్…

దళితబంధుకు ఎంపికైన ఆ గ్రామాలలో ‘పల్లె నిద్ర’

` మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి,ఫిబ్రవరి 6(జనంసాక్షి): దళితబంధు పథకం విజయవంతానికి అందరం కలిసి కట్టుగా పనిచేయాలని మంత్రి నిరంజన్‌ రెడ్డితెలిపారు. దళితబంధుకు ఎంపికైన గ్రామాలలో పల్లెనిద్ర చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం వనపర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో…

తెలంగాణలో త్వరలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ..

రూ.800 కోట్లతో ఏర్పాటు చేసిన మేధ గ్రూప్‌.. ` సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి):తెలంగాణలో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం కానుంది. దీని వల్ల వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రంగారెడ్డి…