నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్
హైదరాబాద్,ఫిబ్రవరి 6(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉదయం యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈనేపథ్యంలో పనులను సీఎం పరిశీలించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని…










