Wednesday, 18 November 2026

తెలంగాణ

కోదాడలో చిక్కిన అంతరాష్ట్ర దొంగల ముఠా..

సూర్యాపేట: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని వారి నుండి బంగారం, నగదును రికవరీ చేసినట్లుగా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.కేసు వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……….. హుజూర్‌నగర్…

మేడారం జాతరకు భక్తుల కోసం ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు : ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్: మేడారం జాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తుల కోసం ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని, ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 3,845 బస్సులను ఏర్పాటు చేశామని ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.…

సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌ జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటు

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు   హైదరాబాద్‌: మూడో దశలో సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్‌ జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. గచ్చిబౌలి, సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఆల్వాల్‌లో…

బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీ

నిర్మల్‌: వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. తెల్లవారుజామున 2…

కేసీఆర్‌ వ్యాఖ్యల వెనుక భాజపా, మోదీ హస్తముంది..

హైదరాబాద్‌: దేశంలో ప్రజాస్వామ్య కోసం అంబేడ్కర్‌ ఎంతో కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. రాజ్యాంగంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ 48 గంటల దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా రేవంత్‌…

ఈ నెల 14 నుంచి కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలు

హైదరాబాద్‌: ఈ నెల 14 నుంచి కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్‌ జాగ్రత్తలతో కోర్టులు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా గత నెల 17 నుంచి కోర్టుల…

బాసరలో వసంతపంచమి రద్దీ

నేటి అక్షరాస్యాలకు భారీగా భక్తులు పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం బాసర,ఫిబ్రవరి4(జనంసాక్షి ): వసంతపంచమిని పురస్కరించుకుని బాసర సరస్వతీ ఆలయం భారీగా అక్షరాభ్యాసాలకు సిద్ధమైంది. ఏటా మాఘశుద్ధ పంచమి అమ్మవారి జన్మదిన వేడుకలకు ఆలయం ముస్తాబైంది. వేదవ్యాసుడి సృష్టి అయిన…

నేడు జిల్లాలో వసంతపంచమి వేడుకలు

పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కరీంనగర్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి ): చదువుల తల్లి, సంగీత సాహిత్యాల అభినేత్రి సరస్వతీదేవికి ప్రీతికరమైన మాఘశుక్ల పంచమిని మంగళవారం వసంత పంచమిగా జరుపుకోనున్నారు. సరస్వతీ మాతను పుస్తకాది రూపాల్లో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర…

చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

హైదరాబాద్‌  4(జనం సాక్షి) హైదరాబాద్‌లోని పాతబస్తీని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చార్మినార్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే, పార్టీ అధినేతపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం మధ్యాహ్నం…

దేశంలో రాజ్యాంగాన్ని మార్చడం కాదు.. రాష్ట్రంలో అహంకార కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి..

  కెసిఆర్ రాజ్యాంగాన్ని  మార్చాలనడం దేశద్రోహమే.. కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగం పెట్టిన బిక్ష.. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేయడం దళితుల మనోభావాలను గాయపర్చడమే సీఎం కేసీఆర్ అంబేద్కర్ సాక్షిగా క్షమాపణ చెప్పాలి.. తక్షణమే రాజీనామా చేయాలి.. ఎమ్మెల్సీ…