సేంద్రియ వ్యవసాయమే బలం
విత్తన కేంద్రాల అభివృద్దికి చర్యలు అంతరపంటలపై రైతులకు అవగాహన హైదరాబాద్,జనవరి29 (జనంసాక్షి) ప్రకృతి వ్యవసాయంతోనే ఆహార రంగాన్ని బలోపేతం చేసుకోవచ్చని వ్యవసాయవేత్తలు సూచిస్తున్నారు. బలవర్ధకమైన ఆహారం అన్నది సేంద్రియ పద్దతుల ద్వారానే సాధ్యమని అంటున్నారు. ఈ క్రమంలో అనవసర రసాయన…










