Wednesday, 18 November 2026

తెలంగాణ

ఓపిక నశిస్తే పోరు తప్పదు

` చేనేత,జౌళి రంగాలను ఆదుకోండి ` టెక్స్‌టైట్‌ పార్కుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి ` కేంద్రానికి కేటీఆర్‌ ఘాటు లేఖ ` లేఖ కాపీని బండి సంజయ్‌కు కూడా పంపామని వెల్లడి రాజన్నసిరిసిల్ల,జనవరి 21(జనంసాక్షి):టెక్స్‌టైల్‌ పార్కుకు నిధుల కోసం…

రైతులు ధైర్యంగా ఉండాలి….

అన్నదాతలను అందరిని ఆదుకుంటాం.. మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు .. వరంగల్ బ్యూరో జనవరి 18 ( జనం సాక్షి) .అకాల వర్షం లో ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతలు అందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఆదుకుని.  బాధితులందరికి న్యాయం చేస్తామని,…

రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయండి

  ` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి):రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సంఖ్యను పెంచాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్‌ టెస్టులు…

గాంధీ వైద్యులకు కరోనా కలకలం

` 120 మంది వైద్యులకు పాజిటివ్‌ ` ఎర్రగగడ్డ ఆస్పత్రిలో రోగులు, వైద్యులకు కరోనా హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి):గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. కరోనా మహమ్మారి నిర్మూలనకు గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివి.. కనిపించని మహమ్మారిపై…

అభివృద్ధి రాష్ట్రాలకు ఆదరణ ఏదీ?

` కేంద్ర నిర్లక్ష్యంపై కేటీఆర్‌ అసహనం ` అనేక రంగాల్లో విప్లవాత్మకంగా దూసుకు వెళుతున్నామని వెల్లడి హైదరాబాద్‌,జనవరి 17(జనంసాక్షి): తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్టాల్రకు మద్దతు ఇవ్వండి.. అవి దేశ వృద్ధి రేటుకు కూడా ఉపయోగడతాయని తెలంగాణ మంత్రి…

సర్కారు బడుల్లో ఇంగ్లీషు చదువు

` మహిళా,ఫారెస్టువర్సిటీలకు కేబినెట్‌ ఆమోదం ` ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం ` మంత్రి సబిత నేతృత్వంలో కేబినేట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు ` 7289 కోట్లతో ‘మన ఊరు` మన బడి ప్రణాళిక ఆమోదం ` పూర్తి…

తెలంగాణ,ఆంధ్రా సీఎస్‌లతో హోంశాఖ భేటి

` విభజన వివాదాలపై కోర్టు కేసులను ఏపీ ఉపసంహరించుకోవాలి ` తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సవిూక్ష ముగిసింది. దిల్లీ నుంచి కేంద్ర…

కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరితే రూ.2లక్షల బీమా

` రేవంత్‌రెడ్డి బంపర్‌ ఆఫర్‌ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు జీవితబీమా కల్పించ నున్నట్లు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తెలిపారు. బూత్‌ లెవల్లో డిజిటల్‌ సభ్యత్వం చేపడతామని అన్నారు. దీని కోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌…

కుప్పకూలి కోర్టులోనే పడిపోయిన శంకర్‌రావు

` రెండు కేసుల్లో దోషిగా ప్రకటించడంతో కోర్టు హాలులోనే స్పృహ తప్పి పడిపోయిన మాజీ మంత్రి హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): మాజీమంత్రి శంకర్‌ రావుకు రెండు కేసుల్లో ప్రజా ప్రతినిధుల కోర్టు జరిమానా విధించింది. ఓ కేసులో 2వేల రూపాయలు,…

వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేసింది

` రైతాంగం నడ్డివిరిచే నిర్ణయాలు ` ఎరువుల ధరల పెంపు పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర నిరసన ` ప్రధాని మోదీకి బహిరంగ లేఖ హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా,…