క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న ఘనత తెలంగాణదే
నేటి క్రిస్మస్ వేడుకల నిర్వహణపై తలసాని పరిశీలన సిఎం రాకతో నేడు ట్రాఫిక్ ఆంక్షల విధింపు హైదరాబాద్,డిసెంబర్20( జనం సాక్షి ): ప్రభుత్వమే క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.తెలంగాణ…






