Wednesday, 18 November 2026

తెలంగాణ

వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ను పరిశీలించినమేయర్‌

మేడ్చల్‌ మాల్కాజిగిరి,డిసెంబర్‌21( జనం సాక్షి): జీడిమెట్లలోని వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంటును స్టాండిరగ్‌ కమిటీతో కలిసి జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ..ఇప్పటివరకు ఈ ప్లాంటు ద్వారా 8 లక్షల టన్నుల డెబ్రెస్‌ను తీసుకువచ్చాం.…

కూతురుని కాపురానికి తీసుకెళ్లడం లేదన్న కక్ష

అల్లుడి కుటుంబంపై దాడి చేసిన మామ దాడిలో అత్త మృతి..పలువురికి తీవ్ర గాయాలు నల్లగొండ,డిసెంబర్‌21( జనం సాక్షి): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి…

భద్రాద్రిలో ముగిసిన పునర్వసు దీక్షలు

ఘనంగా పూజలు నిర్వహించి దీక్షల విరమణ భద్రాచలం,డిసెంబర్‌21( జనం సాక్షి): భద్రాద్రిలో శ్రీరామ పునర్వసు నక్షత్ర పూజలు గనంగా నిర్వహించారు. ఇదే సందర్భంలో పునర్వసు దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీరామ పునర్వసు దీక్షలను…

జిల్లాలో నాగోబా జాతర సందడి

ఘనంగా నిర్వహణపై చర్చలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర సందడి మొడలయ్యింది. వచ్చే నెలలో జరిగే జాతరకు సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. నాగోబా దేవతకు అవసరమయ్యే గంగాజాలాన్ని తెచ్చేందుకు ఈనెల 25న కాలినడకతో బయల్దేరుటకు…

గ్రామాల్లో సమాచార సేకరణ

అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు ఆరా ఖమ్మం,డిసెంబర్‌21( జనం సాక్షి): మంత్రి నిరంతర సవిూక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధానంగా గ్రామస్థాయిలో అన్ని సమస్యలను ఆకళింపు చేసుకోవాలని, అడిగిప్పుడు సమాచారం అందించేలా చూడాలని మంత్రి పువ్వాడ అజయ్‌ అధికారులకు స్పష్టత ఇచ్చారు.…

బీసీలకు రాజ్యాధికారంతోనే న్యాయం

నిజామాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): బిసిలను అణగదొక్కుతూ ఇప్పటికీ అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని బీసీ సంక్షేమసంఘ నేతలు ఆరోపించారు. బీసీలకు సామాజిక భద్రత కల్పించడానికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అరవై ఏళ్ల స్వాతంత్యద్రేశంలో బీసీలకు అన్నివిధాలా…

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

వరంగల్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్‌ అధికారులు సూచించారు. ఈ మేరకు అన్ని మార్కెట్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనుగోలు జరిగేలా…

చావుడప్పు కొట్టి సాధించేదేమిటి

పార్టీని బలోపేతం చేసేందుకే ఉపయోగం రైతుల తక్షణ సమస్య ధాన్యం సేకరణ మాత్రమే కేంద్రాన్ని నిలదీసేక్రమంలో రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు హైదరాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): తెలంగాణలో బిజెపికి చావుడప్పు కొట్టిన టిఆర్‌ఎస్‌..రాజకీయంగా కొంత మైలేజీని సాధించినా..అంతే మొత్తంలో రైతుల…

కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ` రాష్ట్రవ్యాప్తంగా చావుడప్పులతో నిరసనల హోరు

` సీఎం కేసీఆర్‌ పిలుపుతో ఊరూవాడా కేంద్రం తీరుపై ఆందోళనలు ` పలుచోట్ల ప్రధాని మోడీ దిష్టిబొమ దహనం ` తక్షణం ధాన్యం కొనాలంటూ నేతల డిమాండ్‌ హైదరాబాద్‌,డిసెంబరు 20(జనంసాక్షి):ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్‌…

తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్న మోడీ

ధాన్యం కొనమని చెప్పడం దారుణం కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల ధర్నాలో సబిత రంగారెడ్డి,డిసెంబర్‌20(జనం సాక్షి ): మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించడం ద్వారా తెలంగాణ రైతులను నట్టేట ముంచుతుందని విద్యాశాఖ మంత్రి…