వరికి కాదు ఉరి.. బీజేపీకి గోరీ కడతాం
ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్,డిసెంబర్20(జనం సాక్షి ): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో చేపట్టిన ర్యాలీలో…









