ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల భద్రత కోసంగోదాములు
మెదక్ కేంద్రంలో ప్రారంభించిన సిఇసి శశాంక్ గోయల్ మెదక్,డిసెబర్17 (జనంసాక్షి): ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల భద్రత కోసం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో గోదాములు నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్‌గోయల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో…









