Wednesday, 18 November 2026

తెలంగాణ

పరిశ్రమలో అగ్నిప్రమాదం

రెండు బస్సులు దగ్ధం సంగారెడ్డి,డిసెబర్‌17  (జనంసాక్షి):  జిల్లా పరిధిలోని మ్యాక్సన్‌ హెల్త్‌ కేర్‌ పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మ్యాక్సన్‌ పరిశ్రమలో నిలిపి ఉంచిన రెండు బస్సుల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో…

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై ఆగ్రహం

ఆన్‌లైన్‌ క్లాస్‌లతో తగ్గిన ఫలితాల శాతం ఇంటర్‌ బోర్టు ముందు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన అధికారుల తీరుపై మండిపడుతూ నిరసనలు హైదరాబాద్‌,డిసెబర్‌17  (జనంసాక్షి):  తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఉత్తీర్ణత శాతం తగ్గడంపై విద్యార్ధులు,…

తెలంగాణలో ఒమైక్రాన్‌ కలకలం

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు తాజాగా8కి చేరిన కేసుల సంఖ్య వరంగల్‌ జిల్లాలో మహిళకు ఒమైక్రాన్‌ గుర్తింపు భయాందోళనలు వద్దంటున్న వైద్యారోగ్య శాఖ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని వెల్లడి హైదరాబాద్‌,డిసెబర్‌17 (జనంసాక్షి): తెలంగాణలో ఒమైక్రాన్‌ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ ఒమైక్రాన్‌…

డబుల్‌ ఇళ్లకు లంచాలు ఇవ్వొద్దు

ప్రలోభాలుపెట్టే వారిని నమ్మొద్దు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల నిర్మాణం సంక్షేమంలో నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ సికింద్రాబాద్‌లో డబుల్‌ ఇళ్ల కాలనీని ప్రారంభించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,డిసెబర్‌17 (జనంసాక్షి):  లంచాలు తీసుకుని డబుల్‌ ఇండ్లు ఇస్తామని…

స్థంభించిన బ్యాంకింగ్‌ రంగం

` ప్రైవేటీకరణ చర్యలకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె ` బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్దొద్దని డిమాండ్‌ ` దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఉద్యోగుల నిరసన ` ప్రైవేటీకరణతో కొట్లాది మందికి నిరుపేదలకు…

తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల

ఫస్టియర్‌లో 49 శాతం ఉత్తీర్ణత హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):   తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం…

ఎమ్మెల్సీ కవిత చొరవ..

జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.2.30 కోట్లు విడుదల నిజామాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో నిజామాబాద్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఆమె నిధులు విడుదల చేయించడంతో పలు…

వరంగల్‌లో జెన్‌ప్యాక్ట్‌ కంపెనీ

స్వాగతించిన మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : ఐటీ దిగ్గజ కంపెనీ జెన్‌ ప్యాక్ట్‌ వరంగల్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించడం పట్ల పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది…

సిసి కెమెరాలతో నేరాల అదుపు

నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : హైదరాబాద్‌ నగరం సేఫ్‌ నగరంగా ఉండడానికి ’నేను సైతం’లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. గురువారం జాంబాగ్‌లోని అప్జల్‌గంజ్‌, సుల్తాన్‌…

ఒమిక్రాన్‌ కేసులతో అప్రమత్తం

టోలిచౌకీలో కరోనా ఆంక్షలు హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్దారణ అయిన నేపథ్యంలో వీరిద్దరిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా టోలిచౌకీ…