అందరు మెచ్చిన నేత దివంగత రోశయ్య
ఆయన నిరాడంబర జీవితం నేటితరానికి స్ఫూర్తి సంస్మరణ సభలో నివాళి అర్పించిన నేతలు రోశయ్య స్మృతివనం ఏర్పాటు చేయాలన్న రేవంత్‌రెడ్డి హైదరాబాద్,డిసెంబర్15 (జనంసాక్షి):- అందరూ గౌరవించే విధంగా నగరం నడిబొడ్డున రోశయ్య స్మృతివనం నిర్మిస్తేనే ఆయనకు నిజమైన గౌరవమని టీపీసీసీ…





