Wednesday, 18 November 2026

తెలంగాణ

వెంటనే రాష్ట్రంలో దళితబంధు అమలు చేయాలి

భూస్వాములను రైతుబంధు నుంచి తప్పించాలి ఓటమితరవాతే సిఎం కెసిఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తున్నారు విూట్‌ ద ప్రెస్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  నవంబర్‌ 4 నుంచే దళితబంధు అమలు చేస్తానన్న కేసీఆర్‌ ఇప్పటి దాకా…

కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి

రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లాలోని కేశంపేట్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి శాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలోనే షి టీమ్స్‌ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ…

ప్రైవేటీకరణ చర్యలకు నిరసనగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె

హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల పాటు ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు దిగారు. దాదాపు ప్రభుత్వ రంగ…

పేదింటి ఆడపిల్లలకు వరం కళ్యాణ లక్ష్మి

చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల,డిసెంబర్‌16 (జనం సాక్షి): పేదింటి ఆడపడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి తెలిపారు. గురువారం గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని దవ్‌ దర్పల్లి, చింతలపేట కుంట వీధి, తెలుగు…

మంత్రి గంగుల కమలాకర్‌తో కిన్నెర వాద్యకారుడు భేటీ

ప్రభుత్వ సాయానికి కృతజ్ఞతలుచెప్పిన మొగులయ్య హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి): పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తనకు అందిస్తున్న…

వరంగల్‌లో జెన్‌ప్యాక్ట్‌ టెక్‌ సెంటర్‌

స్వాగతించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  వరంగల్‌లో టెక్‌ సెంటర్‌ ఏర్పాటుకు జెన్‌ ప్యాక్ట్‌ ముందుకొచ్చింది. జెన్‌ప్యాక్ట్‌ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. జెన్‌ప్యాక్ట్‌ రాకతో వరంగల్‌…

ఉపాధ్యాయ సంఘాలతో సిఎస్‌ భేటీ

జిఓ అమలుపై ప్రతినిధులతో చర్చ రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. నెంబర్‌ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల…

పట్టుబడ్డ నకిలీ సిబిఐ దొంగలు

ఇంటిదొంగల పనేనని గుర్తించిన పోలీసులు హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి): గచ్చిబౌలి నకిలీ సీబీఐ దొంగలు పట్టుబడ్డారు. గచ్చిబౌలి ఆరంజ్‌ కౌంటీలో సిబిఐ అధికారులమంటూ చొరబడి బంగారం,నగదు కాజేసిన కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా నకిలీ ఐడి…

జనగామ సిఎం పర్యటనపై మంత్రుల సవిూక్ష

పర్యటనను విజయవంతం చేసేలా చర్యలు అందరూ బాధ్యతతో వ్యవహరించాలన్న ఎర్రబెల్లి ఉమ్మడి జిల్లా నేతలతో సవిూక్షించిన మంత్రి హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి): జనగామలో సిఎం కెసిఆర్‌ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న…

ఒమిక్రాన్‌ అంత ప్రమాదం కాదు

` కొత్తవేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదు ` బూస్టర్‌ డోస్‌ కోసం కేంద్రాన్ని కోరుతాం ` ప్రజలందరూ కరోనా జాగ్రత్తలను నిరంతరం పాటించాలి: మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌/సిద్దిపేట,డిసెంబరు 15(జనంసాక్షి): ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదని మంత్రి…