Wednesday, 18 November 2026

తెలంగాణ

టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు: జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌కు తిరుగే లేదని… ఇది అఖండ విజయమని అన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని తెలిపారు.…

ఇది టీఆర్‌ఎస్‌ విజయం కాదు..

వ్యక్తిగతంగా తనదే విజయం అన్న రవీందర్‌ సింగ్‌ కరీంనగర్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక అధికారుల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి రవీందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ సందర్బంగా…

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు మంత్రుల శుభాకాంక్షలు

టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదని నిరూపించారన్న ఎర్రబెల్లి కెసిఆర్‌ నాయకత్వంపై విశ్వాసం పెరిగిందన్న సత్యవతి హైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘనవిజయం సాధించడంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి…

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు కవిత శుభాకాంక్షలు

నిజామాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి  ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి నిరూపిత మైందన్నారు. ప్రతిపక్షాల…

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సిరికొండ హైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి  ): గవర్నర్‌ కోటా నామినెటేడ్‌ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఈ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి పదవీకాలం ఈ…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా

ఎమ్మెల్సీ ఫలితంపై మంత్రి జగదీశ్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌14(జనంసాక్షి ): ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించడంపై మంత్రి జగదీశ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ…

ఖమ్మంలో గెలుపొందిన తాతా మధు

238 ఓట్ల మెజార్టీతో టిఆర్‌ఎస్‌ నేత విజయం ఉమ్మడి జిల్లాలో గెలుపుపై మంత్రి పువ్వాడ అభినందన కెసిఆర్‌ నాయకత్వంపై తిరుగులేని నమ్మకం అన్న నామా ఖమ్మం,డిసెంబర్‌14(జనంసాక్షి ): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయబావుటా ఎగరేసింది.…

టిఆర్‌ఎస్‌కు తిరుగులేదన్న ఇంద్రకరణ్‌

నిర్మల్‌,డిసెంబర్‌14(జనంసాక్షి ): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేని ఆదరణ ఉందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఇక్కడ జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్తి దండే విఠల్‌ 740 ఓట్లతో…

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు కెటిఆర్‌ శుభాకాంక్షలు

ప్రతి ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌దే విజయమని వ్యాఖ్య హైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి ): స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…

మండలిలో మారిన బలాబలాలు

స్థానం కోల్పోయిన బిజెపి.. కాంగ్రెస్‌కు ఒక్కరే అభ్యర్థి హైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి  ): తాజా ఎమ్మెల్సీ ఫలితాలతో శాసనమండలిలో టిఆర్‌ఎస్‌ బలం పెరగగా, బిజెకి ఇక ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అలాగే కాంగ్రెస్‌ బలం ఒక్కటికే పడిపోయింది. తెలంగాణలో అధికారం కోసం పాకులాడుతున్న…