Wednesday, 18 November 2026

తెలంగాణ

హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నాం

` చెత్త సేకరణలో నగరం ఎంతగానో మెరుగుపడిరది ` మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 13(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో మరో 1,350 స్వచ్ఛ ఆటోల…

నిరంతరాయంగా ధాన్యం కొరుగోళ్లు

కేంద్రం తీరుపై మండిపడ్డ గంగుల హైదరాబాద్‌,డిసెంబర్‌13 (జనం సాక్షి) : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ…

శ్రీరంగం బయలుదేరిన సిఎం కెసిఆర్‌

కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంతో తిరుచ్చి చేరిక హైదరాబాద్‌,డిసెంబర్‌13 (జనం సాక్షి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తమిళనాడుకు వెళ్లారు. తిరుచిరాపల్లిలో శ్రీరంగం…

నగరంలో మెరుగైన పారిశుద్యం

హైదరాబాద్‌ స్వఛ్చతకు ప్రత్యేక శ్రద్ద స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన కెటిఒఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌13 (జనం సాక్షి) : హైదరాబాద్‌ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ద్యాన్ని అందిస్తున్నా మని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో…

ధాన్యం కొనుగోళ్లలో బిజెపి ద్వంద్వ విధానాలు

మండిపడ్డ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌,డిసెంబర్‌13 (జనం సాక్షి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోయే వరకు మేం పోరాటం చేస్తామని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణలో కేంద్రం…

నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్‌

` శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి ` నేడు రాత్రి చెన్నైలోనే బస హైదరాబాద్‌,డిసెంబరు 12(జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం తమిళనాడు పర్యటనకు వెళ్లన్నారు. కుటుంబ సమేతంగా శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 11.10…

కొవిడ్‌ వేళ పేదలకు అండ గాంధీ ఆసుపత్రి

` 84వేల మందికి వైద్యసేవలు అందించిన ఘనత ` పేదలకు కార్పోరేట్‌ స్థాయి వైద్య సేవలు ` అధునాతన సౌకర్యాలతో కూడిన సీిటీ`స్కాన్‌ ప్రారంభించిన మంత్రులు హరీశ్‌, మహమూద్‌,తలసాని హైదరాబాద్‌,డిసెంబరు 11(జనంసాక్షి): కొవిడ్‌ సమయంలో దాదాపు 84 వేల…

సింగరేణి పరిరక్షణకు యద్ధానికైనా సిద్ధం

` కార్మిక సంఘాలు ` జనవరి 20న మరోసారి సమావేశం ` 3 రోజుల సమ్మె విజయవంతం ` నేటినుంచి విధుల్లోకి కార్మికులు గోదావరిఖని, డిసెంబర్‌ 11, (జనంసాక్షి):హైదరాబాద్‌: రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌తో సింగరేణి కార్మిక సంఘాల చర్చలు…

ఒమైక్రాన్‌ భయాలు.. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు

వందశాతం వ్యాక్సినేషన్‌ కోసం కృషి ఆదిలాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఒమైక్రాన్‌ భయాలు..థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ఆహార్నిశలు కృషి చేస్తుందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న లక్ష్యంగా అధికార యంత్రాంగం…

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన బండి 

హైదరాబాద్‌, డిసెంబర్‌ 11(జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పని తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరో మారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్షకాలం పంట కొనబోమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంట కొంటామని…