Wednesday, 18 November 2026

తెలంగాణ

అమరుల స్థూపానికి తెలంగాణ వారు పనికి రారా?

కేసీఆర్‌కు రేవంత్‌ సూటి ప్రశ్న హైదరాబాద్‌, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  అమరుల స్థూపం కట్టడానికి తెలంగాణ వాళ్లుపనికి రారా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని సూటిగా ప్రశ్నించారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా అని అనుమానం…

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

రంగారెడ్డి, డిసెంబర్‌11 (జనంసాక్షి) :  జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బులెట్‌ బైక్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బులెట్‌పై ఉన్న విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి…

అభివృద్దిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌,బిజెపిల లక్ష్యం

వారికి ప్రజలే బుద్ది చెబుతారు: మంత్రి మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌11  (జనంసాక్షి) :  తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్‌ పార్టీ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుందని…

జిల్లా అభివృద్దికి నిధులు సాధించేందుకు కృషి

మహబూబాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి జిల్లాకు రావాల్సిన అన్ని రకాల నిధులు, పథకాలను, మంజూరు కావాల్సిన కేంద్రాలను సాధించడం ద్వారా జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేద్దామని ఇందుకు అధికారులు సహకరించాలని ఎంపీ కవిత అన్నారు.…

ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో చైతన్యం

చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచన జనగామ,డిసెంబర్‌11 (జనంసాక్షి) : జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి  వ్యవసాయ అధికారులకు సూచించారు. నేల స్వభావం మేరకు పంటలు సాగుచేస్తే అధిక…

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు

ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచనలు నిజామాబాద్‌,డిసెంబర్‌11  (జనంసాక్షి) : యాసంగి సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు సేవలందించాలని జిల్లా వ్యవసాయాధికారి  అన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం…

ట్యాంక్‌బండ్‌పై మల్లినాథసూరి విగ్రహం ఏమైంది?

ఆనాడు హావిూ ఇచ్చినా పట్టించుకోని నేతలు మెదక్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : మెదక్‌ జిల్లాలో జన్మించిన మల్లినాథసూరి గ్రంథధాలు పదిలపర్చగంతో పాటు ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని ఆనాటి ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి తెలుగు…

ధూపదీపంతో ఆలయాలకు శోభవెల్లడిరచిన మంత్రి ఇంద్రకరణ్‌ 

నిర్మల్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఇప్పటి వరకూ ఎంతో ప్రాశస్త్యం ఉండి అనేక పురాతన ఆలయాలు ధూప దీప నైవేద్యాలు లేక ఆదరణ కోల్పోయాయి. ఇందుకు భక్తులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం…

టిఆర్‌ఎస్‌లో మళ్లీ సంస్థాగత సందడి

పార్టీ పదవులు, ప్రభుత్వ నియామకాలపై ఆశ అధినేత కరుణ కోసం నేతల ఎదురుచూపు హైదరాబాద్‌,డిసెంబర్‌11 (జనంసాక్షి) ఇక అన్ని ఎన్నికలు ముగియడంతో పార్టీ పదవులు, కార్పోరేషన్‌ తదితర పదవులపై టిఆర్‌ఎస్‌ నేతలు ఆశగా చూస్తున్నారు. రాష్ట్రంలో 80కిపైగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ…

చేనేతకు చేయూత ఏదీ?

` విన్నపాలు ముగిసాయి ` పోరాటమే మిగిలింది ` తెలంగాణ చేనేతకు కేంద్రం మొండిచేయి ` మండిపడ్డ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 10(జనంసాక్షి): చేనేత పరిశ్రమను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…