Wednesday, 18 November 2026

తెలంగాణ

కొనసాగిన సింగరేణి కార్మికుల సమ్మె

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంఫీుభావం కరీంనగర్‌,డిసెంబర్‌10(జనం సాక్షి): సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వీటిని వేలం వేయొద్దని సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సమ్మెకు రాష్ట్ర…

తెలంగాణను గందరగోళపరుస్తున్న కేంద్రం

ధాన్యం సేకరణలో మంత్రుల ద్వంద్వ వైఖరి అందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం రైతులకు బహిరంగ లేఖరాసిన నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,డిసెంబర్‌10(జనం సాక్షి): తెలంగాణలో యాసంగి వరి ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరి ’దూడను చీకమని, బర్రెను తన్న’మని…

మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

వేల్పూరులో ఐసియూ విభాగం ప్రారంభించిన మంత్రి వేముల నిజామాబాద్‌,బిసెంబర్‌10(జనం సాక్షి): రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు`భవనాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌…

అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సవిూక్ష

  నిర్ణీత స మయంలో పనుల పూర్తికి ఆదేశం జనగామ,డిసెంబర్‌10(జనం సాక్షి): పాలకుర్తి ` బమ్మెర ` వల్మిడి కారిడార్‌ పనుల ప్రగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌…

సిఎస్‌ సోమేశ్‌తో కేంద్ర కార్యదర్శి  భేటీ

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జనం సాక్షి):  కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి బరుణ్‌ మిత్ర శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. బిఆర్కె భవన్‌…

గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌,డిసెంబర్‌10(జనం సాక్షి): తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2022`23 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు…

ఆస్పత్రికి లక్ష్మీనారాయణ తరలింపు

హైదరాబాద్‌,డిసెంబర్‌10 జనంసాక్షి:  సిఐడి పోలీసులు తనిఖీకి రావడంతో బిపి డౌన్‌ కావడంతో పడిపోయిన  రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల వినతికి ఏపీ సీఐడీ అధికారులు ఒప్పుకున్నారు. ఏపీ సీఐడీ విచారణలో కళ్లు తిరిగి  లక్ష్మీనారాయణ కింద…

పాస్‌పోర్ట్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలి

మార్గదర్శకాలు విడుదల చేసిన రీజినల్‌ కార్యాలయం హైదరాబాద్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: విదేశాలకు వెళ్లాలనుకునే పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు, ఇప్పటికే పాస్‌పోర్టు పొందిన వారికి హైదరాబాద్‌లోని రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ కార్యాలయం నుంచి తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే…

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాతా మధు గెలుపు ఖాయం

ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఖమ్మం,డిసెంబర్‌10 జనంసాక్షి:  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ది తాతా మధు గెలుపు ఖాయమని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చండ్రుగొండ మండలానికి చెందిన ఎంపిటీసీలకు ఆయన స్వాగతం పలికారు. పార్టీ…

వరి సాగు వద్దన్నందుకు రైతు ఆవేదన

సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య మెదక్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: వరిపంట సాగు వేయొద్దంటున్నందుకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు లేఖ రాస్తూ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వైపు వరి సాగుపై…