నేడు హైదరాబాద్‌లో ఐఏఎంసీ సదస్సు
హాజరు కానున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ,సిఎం కేసీఆర్ హైదరాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) : ఈ నెల 4న శనివారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ విూడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) హైదరాబాద్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో సుప్రీంకోర్టు…







