మాణికేశ్వర్ నగర్‌లో భారీ చోరీ
హైదరాబాద్,డిసెంబర్2( జనం సాక్షి ) : ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. 90 తులాల వడ్డానం, 20 తులాల లాంగ్ చైన్ నాలుగు లక్షలు నగదు చోరీకి గురయ్యాయి. ఓయూ పోలీసులు దర్యాప్తు…
హైదరాబాద్,డిసెంబర్2( జనం సాక్షి ) : ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో భారీ చోరీ జరిగింది. 90 తులాల వడ్డానం, 20 తులాల లాంగ్ చైన్ నాలుగు లక్షలు నగదు చోరీకి గురయ్యాయి. ఓయూ పోలీసులు దర్యాప్తు…
జయశంకర్ భూపాలపల్లి,డిసెంబర్2 ( జనం సాక్షి ) : జిల్లాలోని దక్షిణ కాశీగా పేరు గడిరచిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల ప్రత్యేక పూజలు చేశారు. అతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు…
బండా ప్రకాశ్ మినహా ఐదుగురితో ప్రమాణస్వీకారం ప్రమాణం చేయించిన మండలి ప్రోటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి హైదరాబాద్,డిసెంబర్ 2 ( జనం సాక్షి ) : తెలంగాణ శాసన మండలిలో…
హైదరాబాద్,డిసెంబరు 1(జనంసాక్షి):కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష సభ్యులు అడుగుతున్న పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానం దాటవేస్తున్న విషయం…
ముగ్గురు మృతి దుబ్బాక,డిసెంబరు 1(జనంసాక్షి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలోముగ్గురు మృతి చెందారు.వెలికితీసిన కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. కారును బావి నుంచి బయటకు తీసేందుకు సహాయ…
` వ్యాక్సినేషన్ పూర్తిలో పోటీతత్వం రావాలి ` కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలి` అధికారులతో సవిూక్షలో మంత్రిహరీష్ రావు హైదరాబాద్,డిసెంబరు 1(జనంసాక్షి): ఈ నెలాఖరుకల్లా వంద శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను, వైద్యాధికారులను రాష్ట్ర వైద్యారోగ్య…
మహబూబ్‌నగర్,డిసెంబర్1 (జనంసాక్షి):- జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌లో సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి నూతనంగా నిర్మించిన ’రైతన్న’ సినిమాను ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వి మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చిన నూతన…
అధికారులను ఆదేశించిన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఖమ్మం,డిసెంబర్1 (జనంసాక్షి):- ఓటర్ల సవరణ పక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్ సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణ పక్రియపై బుధవారం…
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడరాదు ఎయిడ్స్ డేలో మంత్రి హరీష్ రావు ములుగులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సత్యవతి హైదరాబాద్,డిసెంబర్1( జనం సాక్షి): ఎయిడ్స్ రోగులకు త్వరలో ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.…
ఆర్డినరీ బస్సుల్లో కిలోవిూటర్‌కు 25 పైసలు ఇతర బస్సుల్లో 30 పైసలు పెంపు హైదరాబాద్,డిసెంబర్1 ( జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోవిూటర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30…