ఎమ్మెల్సీ ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్ జోష్..
` మహబూబ్‌నగర్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం మహబూబ్‌నగర్,నవంబరు 25(జనంసాక్షి): మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. వీరిపై పోటీకి…









