Wednesday, 18 November 2026

తెలంగాణ

యాసంగిలో వరిపంట వేయొద్దు

` పారాబాయిల్డ్‌ బియ్యం తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయి. ` విత్తన కంపెనీలు,మిల్లర్లతో ఒప్పందాలున్న వారు సొంతరిస్కుతో వేసుకోవచ్చు. ` వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ` ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌…

యాసంగిలో వడ్లు కొనం

` చేతులెత్తేసిన కేంద్రం ` దిక్కుతోచని రైతాంగం ` తెలంగాణ మంత్రులకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ న్యూఢల్లీి,నవంబరు 26(జనంసాక్షి):తెలంగాణలో యాసంగిలో పండిరచే వడ్ల కొనుగోలుపై కేంద్రం నిరాశే మిగిల్చింది. యాసంగి వడ్లను కొనేందుకు కేంద్రం…

అద్భుతమైన రాజ్యంగ రచనచేసిన అంబేడ్కర్‌

కరోనా వ్యాక్సిన్‌ అందరూ తీసుకోవాల్సిందే రాజ్‌భవన్‌ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళసై హైదరాబాద్‌,నవంబర్‌26 (జనంసాక్షి):   రాజ్యాంగం వల్లే భారతదేశం బలంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. అంబేద్కర్‌ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారని చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై…

మానకొండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

చెట్టును వేగంగా ఢీకొన్న కారుఘటనా స్థలంలోనే నలుగురు దుర్మరణం ఘటనపై దిగ్భార్రతి వ్యక్తం చేసిన కెటిఆర్‌, వినోద్‌ కరీంనగర్‌,నవంబర్‌26 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున వేగంగా దూసుకొచ్చిన ఓ…

విమాన గోపుర స్వర్ణతాపడం కోసం 2కిలోల బంగారం

ఇచ్చిన హావిూ మేరకు ఎమ్మెల్యే మర్రి అందచేత యాదాద్రి భువనగిరి,నవంబర్‌26 (జనంసాక్షి):   యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు.  సిఎం సమక్షంలోనే ఆయన…

ఆలయ హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు

నల్లగొండ,నవంబర్‌26 (జనంసాక్షి):  జిల్లాలోని కనగల్‌ మండలం చిన్న మాధారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయం గేటు పగులగొట్టిన దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయంలో గత రెండు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు…

సైబరాబాద్‌ పరిధిలో 32,818 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

హైదరాబాద్‌,నవంబర్‌26 (జనంసాక్షి):   సైబరాబాద్‌  పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది 32,818 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి.  పట్టుబడినవారిలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులే ఉన్నారు. మొత్తం కేసుల్లో 25,614 మంది ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదవగా, 1,055 ఆటోలు, 5,947 కార్లు,…

చలికాలం ఆరోగ్య సమస్యలు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు హైదరాబాద్‌,నవంబర్‌26 (జనం సాక్షి ):  చలికాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. సీజన్స్‌ మారినప్పుడు వ్యాధుల ప్రభావం మరింత పెరుగుతుంటాయి. చలికాలంలో చాలా మంది ఎక్కువగా జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా చల్లటి…

కర్షకుల కష్టాలపై కాంగ్రెస్‌ పోరుబాట

హైదరాబాద్‌,నవంబరు 25(జనంసాక్షి):రైతులు కష్టపడి పండిరచిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో ప్రధాని మోదీ నాటకాలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వారిద్దరూ కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. గాంధీ భవన్‌లో కొల్లాపూర్‌ నియోజకవర్గ నాయకులు, తెరాస…

వరిధాన్యం కొనాల్సిందే..

` రైతులకు మద్ధతు ధర దక్కేవరకు పోరాటం:ఎస్‌కేఎం నేత రాకేష్‌ టికాయత్‌, ` రైతుల పోరాటానికి మద్దతుగా ఇందిరాపార్కు వద్ద ధర్నా ` బిజెపిని నమ్మి ఓటెయ్యొద్దని కోరిన రైతుసంఘం నేత హైదరాబాద్‌,నవంబరు 25(జనంసాక్షి): సాగు చట్టాల రద్దు…