తక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రాంతాల్లో కొత్త నోటిఫికేషన్
హైదరాబాద్,నవంబర్ 23 (జనంసాక్షి): తక్కువ దరఖాస్తులు వచ్చి లక్కీడ్రా ఆగిపోయిన మద్యం దుకాణాలకు రెండు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎక్సైజ్‌శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. 43 దుకాణాలకు పదిలోపు దరఖాస్తులు…








