Wednesday, 18 November 2026

తెలంగాణ

గురుకులాల ప్రారంభానికి హైకోర్టు అనుమతి

ప్రభుత్వ వినతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు హైదరాబాద్‌,అక్టోబర్‌20 జనంసాక్షి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలను తెరిచేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇంటర్‌ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి ప్రభుత్వం హైకోర్టు అనుమతిని…

దుబాయ్‌లో మెదక్‌ జిల్లా వాసి మృతి

డెడ్‌బాడీని తెప్పించాలని ఎమ్మెల్యేకు వినతి మెదక్‌,అక్టోబర్‌20(జనం సాక్షి): బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. హవేలి ఘనపూర్‌ మండలం జక్కన్న పేట్‌ గ్రామానికి చెందిన మోహన్‌ దుబాయ్‌లో పనిచేస్తే గుండెపోటుతో సోమవారం…

పరువుకు భంగం వాటిల్లేలా ప్రసారాలు

పలు యూ ట్యూబ్‌ ఛానళ్లపై సమంత ఫిర్యాదు హైదరాబాద్‌,అక్టోబర్‌20(జనం సాక్షి):తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై ప్రముఖ నటి సమంత పరువు నష్టం దావా వేశారు. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై పిటిషన్‌…

నేపథ్య గాయని చిత్రకు అరుదైన గౌరవం

యూఏఈ గోల్డెన్‌ వీసా అందుకున్నట్టు వెల్లడి హైదరాబాద్‌,అక్టోబర్‌20(జనం సాక్షి): ప్రముఖ నేపథ్య గాయని కేఎస్‌ చిత్ర అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. యుఏఈ గోల్డెన్‌ వీసా దక్కించుకున్నారు. యూఏఈ గోల్డెన్‌ వీసా అందుకున్నట్టు స్వయంగా చిత్ర సోషల్‌ విూడియా ద్వారా…

మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం

పరిస్థితి విషమించకముందే మేల్కోవాలి యువత మత్తుకు బానిసలైతే చేపట్టిన అభివృద్ది శూన్యం బాధతో తాను సవిూక్ష చేయాల్సి వస్తోంది గంజాయి సాగు, అక్రమ రవాణాపై సవిూక్షలో కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌20(జనం సాక్షి): రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం…

విజయవాడ హైవేపై పోలీసుల తనిఖీలు

వాహనంలో 4కోట్ల హవాల డబ్బు పట్టివేత నల్లగొండ,అక్టోబర్‌20  ( జనం సాక్షి ), : జిల్లాలో భారీ ఎత్తున హవాలా డబ్బు పట్టింది. హైద్రాబాద్‌`విజయవాడ హైవే పై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలను పసిగట్టిన…

సిఎం కెసిఆర్‌ పిలుపునకు విశేష స్పందన

యాదాద్రి స్వర్ణగోపురానికి భారీగా విరాళాలు విరాళాలు ప్రకటించిన కడపకు చెందిన జడ్పీటిసి, జలవిహార్‌ ఎండి హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు…

సికింద్రాబాద్‌ గాంధీలో స్వల్ప అగ్నిప్రమాదం

షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని గుర్తింపు ప్రమాదంపై ఆరాతీసిన మంత్రి తలసాని హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : సికింద్రాబాద్‌ గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో…

వాల్మీకి ఎప్పటికీ ఆదర్శప్రాయుడు

జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి నివాళి హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : వాల్మీకీ మహర్షి జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు నివాళులర్పించారు. ఒక సామాన్యుడైన బోయవాడు అంత గొప్ప కవి కావడం మన దేశ సంస్కృతి…

కుమ్రమ్‌ భీమ్‌ జీవితం ఆదర్శం

వర్దంతి సందర్భంగా నివాళి అర్పించిన మంత్రి హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : జల్‌, జంగల్‌, జవిూన్‌ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం పోరాడి అమరుడైన కుమ్రం భీం జీవితం ప్రతిఒక్కరికి స్ఫూర్తిదాయకమైనదని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. పోరాట…